ఢిల్లీ మెట్రోలో ఉద్యోగాలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
ఢిల్లీ మెట్రోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 4 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: ఢిల్లీ మెట్రో
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 35
జాబ్ లొకేషన్: ఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 4 ఫిబ్రవరి 2020
విద్యార్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ . 60శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి
వయస్సు: 18 ఏళ్ల నుంచి 28 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: గేట్ 2019 స్కోర్ ఆధారంగా, గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 17 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 4 ఫిబ్రవరి 2020












Click it and Unblock the Notifications