ఢిల్లీకి మహా అపఖ్యాతి: మహిళలపై లైంగిక వేధింపుల్లో ప్రపంచంలోనే టాప్!

మహిళల భద్రతకు సంబంధించి నిర్వహించిన ఓ సర్వేలో ఢిల్లీ అపఖ్యాతిని మూటగట్టుకుంది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న నగరాల జాబితాలో ప్రపంచంలో ఢిల్లీనే మొదటి నగరంగా నిలిచింది.

ఢిల్లీ/లండన్‌ : మహిళల భద్రతకు సంబంధించి నిర్వహించిన ఓ సర్వేలో ఢిల్లీ అపఖ్యాతిని మూటగట్టుకుంది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న నగరాల జాబితాలో ప్రపంచంలో ఢిల్లీనే మొదటి నగరంగా నిలిచింది.

లండన్‌కు చెందిన థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. ప్రపంచంలోని మొత్తం 19 మహానగరాల్లో ఈ సంస్థ 2017 జూన్‌-జూలై నెలల మధ్య సర్వే నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.

Delhi ranks among the worst cities in the world for women, tops list in sexual attacks

ఢిల్లీలోని మహిళలు నిత్యం లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, చిత్రహింసలు వంటి భయాలతో వణికిపోతుంటారని, ఆ నగరం భారత దేశ లైంగిక దాడుల కేంద్రంగా ఉందని కూడా ఆ సర్వే తెలిపింది.

నిర్భయ ఘటన చోటు చేసుకొని ఐదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఏమాత్రం మెరుగవకుండా మరింత దిగజారినట్లుగా నివేదిక రావడం గమనార్హం. మరోపక్క, ఢిల్లీతోపాటు బ్రెజిల్‌కు చెందిన సావ్‌ పౌలో నగరం కూడా ఈ వరుసలో నిల్చొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+