వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూసుకెళ్లిందిలా: మోడీ చప్పట్లు, వెంట బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఎస్పీఎస్ నెల్లూరు: పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం 9:52 గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చెరుగుతూ నింగికేగిన పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ నిర్ణీత సమయానికి శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

ఇస్రోకు 25 వరుస విజయాలు అందించిన ధ్రువ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్ఎల్‌వీ) మరోమారు ప్రపంచ దేశాల ఎదుట భారత కీర్తిని చాటింది. ఈ ప్రయోగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సహా.. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రత్యక్షంగా వీక్షించి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

రాకెట్ ప్రయోగం విజయవంతం కావాడంతో ఇస్రోలో పండగ వాతావరణం నెలకొంది. షార్ శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లువెత్తింది. పీఎస్ఎల్‌వీ సీ-23 ద్వారా ఒకటి స్వదేశీ, ఐదు విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇస్రోకు చెందిన అడ్వాన్స్‌డ్ ఇంటర్నర్ నావిగేషన్ పేలోడ్ సిస్టమ్, 714కిలోల స్పాట్-7(ఫాన్స్), 14 కిలోల ఎంశాట్(జర్మనీ), 15 కిలోల ఎన్ఎల్ఎస్ 7.1, ఎన్ఎల్ఎస్ 7.2(కెనడా), సింగపూర్‌కు చెందిన 7 కిలోల వెలాక్సీ పీఎస్ఎల్‌వీ ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టారు. పీఎస్ఎల్వీ బరువు 230 టన్నుల్లు, ఎత్తు 44.4 మీటర్లు.

షార్

షార్

పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన నేపథ్యంలో షార్ వద్ద భారీ భద్రత.

షార్

షార్

పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం 9:52 గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చెరుగుతూ నింగికేగిన పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ నిర్ణీత సమయానికి శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

షార్

షార్

పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన నరేంద్ర మోడీ.. అది విజయవంతం కావడంతో చప్పట్లు కొడుతున్న దృశ్యం.

షార్

షార్

పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

షార్

షార్

పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం 9:52 గంటలకు రాకెట్‌ను ప్రయోగించారు. ఈ సమయంలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్.

షార్

షార్

పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం 9:52 గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చెరుగుతూ నింగికేగిన పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ నిర్ణీత సమయానికి శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

షార్

షార్

పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన నరేంద్ర మోడీ.. అది విజయవంతం కావడంతో చప్పట్లు కొడుతున్న దృశ్యం.

షార్

షార్

పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అనంతరం మాట్లాడుతున్న దృశ్యం.

షార్

షార్

పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్, తదితరులతో...

షార్

షార్

పీఎస్ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులతో...

English summary
Stressing that space technology is for the common man and not just for the elite, Prime Minister Narendra Modi on Monday urged Indian space scientists to develop a satellite for the South Asian Association for Regional Cooperation (SAARC) nations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X