అవాక్కవ్వాల్సిందే!: చరిత్రలో నిలిచిపోయే చోరీ (ఫోటోలు)
న్యూఢిల్లీ: ప్రపంచంలో కొన్ని దొంగతనాలు అలా చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి దొంగతనం ఒకటి భారత్‌లో చోటు చేసుకుంది. ఈ దొంగతనం మామూలు దొంగతనం కాదు. చోరీలకే గనుక గిన్నిస్ బుక్‌లో చోటుంటే ఈ దొంగతనానికి మొదటి స్థానం తప్పక లభిస్తుంది.
వివరాల్లోకి వెళితే.... జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్, ఝారియా, సింద్రీ రూట్‌లో ఉన్న రైల్వే స్టేషన్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఎంతలా అంటే ఓ పథకం ప్రకారం వ్యూహం పన్ని రైల్వే స్టేషన్‌లో ఉన్న సామాగ్రితో పాటు రైలు పట్టాలను పగులగొట్టి మరీ ఎత్తుకుపోయారు.
వాస్తవానికి రైలు పట్టాలు ఎంతో ధృడంగా ఉంటాయి. కానీ అలాంటి రైలు పట్టాలను సైతం చిన్న చిన్న ముక్కలుగా పగులగొట్టి వాటిని ఎత్తుకెళ్లారు. దీనిని బట్టి చూస్తుంటే దొంగలు ఏ రేంజ్‌లో రెక్కీ నిర్వహించారో అర్ధం చేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పట్టాలే కాదు... స్టేషన్‌లో దొరికిన ప్రతీ వస్తువుని దోచుకెళ్లిపోయారు.
దొంగలు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ప్రస్తుత కాలంలో ఈ రూట్‌లో రైళ్లేవి తిరగపోడవమే దొంగలకు కలిసొచ్చింది. ఈ రూట్‌లో దాదాపు 7 రైళ్లు రాకపోకలు సాగించేవి. 10 సంవత్సరాల క్రితం ఈ రూట్‌ను మూసివేశారు. అప్పటి నుంచి ఈ రైల్వే స్టేషన్ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది.

అవాక్కవ్వాల్సిందే!: చరిత్రలో నిలిచిపోయే చోరీ
ప్రపంచంలో కొన్ని దొంగతనాలు అలా చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి దొంగతనం ఒకటి భారత్‌లో చోటు చేసుకుంది. ఈ దొంగతనం మామూలు దొంగతనం కాదు. చోరీలకే గనుక గిన్నిస్ బుక్‌లో చోటుంటే ఈ దొంగతనానికి మొదటి స్థానం తప్పక లభిస్తుంది.

అవాక్కవ్వాల్సిందే!: చరిత్రలో నిలిచిపోయే చోరీ
వివరాల్లోకి వెళితే.... జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్, ఝారియా, సింద్రీ రూట్‌లో ఉన్న రైల్వే స్టేషన్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఎంతలా అంటే ఓ పథకం ప్రకారం వ్యూహం పన్ని రైల్వే స్టేషన్‌లో ఉన్న సామాగ్రితో పాటు రైలు పట్టాలను పగులగొట్టి మరీ ఎత్తుకుపోయారు.

అవాక్కవ్వాల్సిందే!: చరిత్రలో నిలిచిపోయే చోరీ
వాస్తవానికి రైలు పట్టాలు ఎంతో ధృడంగా ఉంటాయి. కానీ అలాంటి రైలు పట్టాలను సైతం చిన్న చిన్న ముక్కలుగా పగులగొట్టి వాటిని ఎత్తుకెళ్లారు. దీనిని బట్టి చూస్తుంటే దొంగలు ఏ రేంజ్‌లో రెక్కీ నిర్వహించారో అర్ధం చేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పట్టాలే కాదు... స్టేషన్‌లో దొరికిన ప్రతీ వస్తువుని దోచుకెళ్లిపోయారు.

అవాక్కవ్వాల్సిందే!: చరిత్రలో నిలిచిపోయే చోరీ
దొంగలు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ప్రస్తుత కాలంలో ఈ రూట్‌లో రైళ్లేవి తిరగపోడవమే దొంగలకు కలిసొచ్చింది. ఈ రూట్‌లో దాదాపు 7 రైళ్లు రాకపోకలు సాగించేవి. 10 సంవత్సరాల క్రితం ఈ రూట్‌ను మూసివేశారు. అప్పటి నుంచి ఈ రైల్వే స్టేషన్ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది.

Click it and Unblock the Notifications