Marriage: పెళ్లి వేడుకలకు వెళ్లిన యువతి, ఇంటిలో భోజనం చేసిన కొంత సేపటికే ?, ఏం జరిగింది ?
బెంగళూరు/ఉడిపి: యువతి, యువకుడికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లికి ఇరువైపుల కుటుంబ సభ్యులు అందరిని పెళ్లికి రావాలని పెళ్లి పత్రికలు పంచిపెట్టారు. అమ్మాయి పెళ్లికి హాజరుకావాలని బంధువులు చాలా మంది వెళ్లారు. పెళ్లికూతురి ఇంటిలో సాంప్రధాయాల ప్రకారం చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పెళ్లికి వెళ్లిన యువతి అంతకు ముందు రోజే శవమైయ్యింది.
ఇదే పెళ్లికి చాలా దగ్గర బంధువు అయిన యువతి హాజరే కావడానికి పెళ్లికూతురి ఇంటికి వెళ్లింది. పెళ్లికూతురి ఇంటికి వెళ్లిన యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కర్ణాటకలోని ఉడిపి సమీపంలో జోస్నా లూవిస్ అలియాస్ జోస్నా (23) అనే యువతి నివాసం ఉంటున్నది. ఈమె దగ్గర బంధువుల పెళ్లి ఫిక్స్ అయ్యింది.

పెళ్లి పనులు చూసుకోవడానికి, తరువాత పెళ్లికి హాజరుకావడానికి జోస్నా మూడు రోజులు ముందుగానే పెళ్లికూతురి ఇంటికి వెళ్లింది. రాత్రి 8.30 గంట సమయంలో జోస్నా పెళ్లి కూతురి ఇంటిలో ఓ వ్యక్తి ఇచ్చిన ఆహారం స్వీకరించింది, తరువాత తీవ్ర అస్వస్థత్ె గురైన జోస్నాను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై జోస్నా చనిపోయింది.
పెళ్లికి వెళ్లిన యువతికి ఏం జరిగింది, ఆమె తీసుకున్న ఆహారంో ఏమైనా కలిపారా ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. పెళ్లికి అమ్మాయితో పాటు ఎవరెవరు వెళ్లారు, ఆ అమ్మాయితో ఎవరెవరు బయటకు వెళ్లారు ?, ఆ అమ్మాయికి ఎవరు ఫోన్లు చేశారు ?, పెళ్లిలో ఏం జరిగింది అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications