Viral Video: తగ్గేదే లే అంటున్న మహిళ.. పంజాబీ, హిందీ పాటలకు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్

ఏ మహిళ తగ్గేదే లేదంటూ డ్యాన్స్ చేస్తుంది. పంజాబీ, హిందీ పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఆమె చేస్తున్న డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మహిళ ఎవరో తెలియనప్పటికీ, ఆమె చమత్కారమైన నృత్య కదలికలు ఇంటర్నెట్‌ను పూర్తిగా ఆకట్టుకున్నాయి. ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ నజీష్ మీర్జా షేర్ చేశారు. ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో సల్వార్ సూట్ ధరించిన ఒక మహిళ తన చమత్కారమైన కదలికలతో డ్యాన్స్ చేస్తుంది.

ఆమె బాంబ్ ఆగ్యా, చోలీ కే పీచే క్యా హై, సోనీ దే నఖ్రే వంటి ఇతర పాటలకు నృత్యం చేస్తుంది. "నేను ఈ మహిళను చాలా ప్రేమిస్తున్నాను, ఆమె తన స్వంత నిబంధనలు, షరతులతో ఆమె జీవితాన్ని గడపడం చూసి చాలా సంతోషంగా ఉంది" అని నజీష్ ఈ శీర్షికతో వీడియోను పంచుకున్నారు. ఈ అనామక మహిళ గురించి ప్రజలు మరింత తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు.

Elderly woman dances to hit Punjabi and Hindi songs in viral video. Internet loves it

మహిళ డ్యాన్స్ పై నెటిజన్లు రకరకాలుగా రాశారు. చాలా బాగ డ్యాన్స్ చేస్తున్నారని. ఈ వయస్సులో డ్యాన్స్ చేయడం గొప్ప విషయమని కామెంట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+