జమ్మూ ప్రజలు దొంగలు: ఫరూఖ్, అసెంబ్లీలో దుమారం

ప్రతిపక్ష నేత, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పిడిపి) అధ్యకక్షుడు మహబూబ్ ముఫ్తీ మాట్లాడుతూ.. అబ్దుల్లా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు.
కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు కాశ్మీరీలను దొంగలనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇదో సిగ్గుమాలిన ఆరోపణగా ఆయన అభివర్ణించారు.
కాగా విద్యుత్ బిల్లులు చెల్లించకుండా, దొంగచాటుగా విద్యుత్‌ను వాడుకుంటున్నారని ఓ కార్యకమ్రంలో పాల్గొన్న అబ్దుల్లా జమ్మూ ప్రజలపై ఆరోపణలు గుప్పించారు. అంతేగాక జమ్మూ ప్రజలు దొంగలు కాదు..పెద్ద దొంగలని వాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై జమ్మూ రాష్ట్ర నాయకులతోపాటు ప్రజలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications