కొత్త ఇన్నింగ్స్: బిజెపిలో చేరిన శ్రీశాంత్, ఎమ్మెల్యేగా పోటీ
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెట్ ఆటగాడు ఎస్ శ్రీశాంత్ భారతీయ జనతా పార్టీ చేరారు. ఈ మేరకు శ్రీశాంత్‌ను తమ పార్టీలో చేర్చుకున్నట్లు శుక్రవారం బిజెపి అధికారికంగా ప్రకటించింది.
కాగా, కేరళ ఎన్నికల్లో తిరువనంతపురం శాసనసభ స్థానం నుంచి ఆయన పోటీచేస్తున్నట్లు బిజెపి పేర్కొంది. దాదాపు నాలుగు గంటల సమావేశం అనంతరం శ్రీశాంత్‌ను పార్టీలో చేర్చుకుంటున్నట్లు బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) ప్రకటించింది. అంతేగాక, మరికొందరు సినీతారలు కూడా బిజెపి నుంచి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలిపింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ పేరును న్యాయస్థానం గతేడాది తొలగించిందని, దీనిపై ప్రతిపక్షాలు చేసే విమర్శలతో ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేసింది.
ఢిల్లీ విచారణ న్యాయస్థానం మ్యాచ్‌ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌పై అభియోగాలను కొట్టివేసింది. అయితే ఏ రకమైన క్రికెట్ ఆటలోను ఆడకుండా బీసీసీఐ విధించిన నిషేధం మాత్రం ఇంకా కొనసాగుతోంది.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications