గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహాచిత్రాలు విడుదల
సంచలనం రేపిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. 38 రోజుల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత సిట్ గౌరీ లంకేష్ హత్య కేసులో ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేసింది.
Recommended Video

బెంగళూరు: సంచలనం రేపిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. 38 రోజుల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత సిట్ గౌరీ లంకేష్ హత్య కేసులో ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేసింది.
ప్రజలెవరైనా వీరిని గుర్తిస్తే తమకు తెలియజేయాలని కోరింది. సిట్ ప్రధాన దర్యాప్తు అధికారి బీకే సింగ్ మాట్లాడుతూ.. సిసిటివి ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా ఇరువురు నిందితుల నమూనా చిత్రాలను తయారు చేసినట్లు తెలిపారు.

హత్య జరిగిన ప్రాంతంలో నిందితుడు వారం రోజుల పాటు మకాం వేసి పరిస్థితులు అంచనా వేసినట్లు సిట్ భావిస్తోంది. నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కి నిర్వహించాడనీ, మోటార్ సైకిల్‌ను వినియోగించాడని వీడియో క్లిప్ ద్వారా తెలుస్తోందన్నారు.
మోటారుసైకిలు నడిపిన నిందితుడు నేరం చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులు 7.65 రైఫిల్స్‌ను ఉపయోగించడంలో అనుభవజ్ఞులని దర్యాఫ్తు అధికారి చెప్పారు. హత్యకు గల కారణాలపై అన్నికోణాల్లో విచారిస్తున్నామన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications