కన్నతండ్రికి ప్రియుడితో అలా కనిపించింది...ఆత్మహత్య చేసుకుంది

తన ప్రేమికుడితో అభ్యంతరకర పరిస్థితుల్లో ఉండగా తండ్రి చూశారనే భయంతో ఓ అమ్మాయి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఝలవార్ జిల్లాలో ఓ పదిహేనేళ్ల బాలిక ఆమె ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.జ ఇద్దరు చాలా సేపు మాట్లాడుకున్నారు. అనంతరం లైంగికంగా కలిసేందుకు నిర్ణయించుకున్న సమయంలో హఠాత్తుగా అక్కడికి బాలిక తండ్రి ప్రత్యక్షమయ్యాడు. అదే సమయానికి వారిద్దరూ అభ్యంతకర స్థితిలో ఉన్నారు. ఇది చూసిన 20 ఏళ్ల బాలుడు అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు వెల్లడించారు.

Girl jumps into well after found in compromising position by her father

బాలికపై ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి ఆమెను ఇంటికి వెళ్లాల్సిందిగా సైగలు చేశాడు. ఇక తండ్రి తనను చితకబాదుతాడని భయపడిన బాలిక... పరిగెత్తుకుంటూ దగ్గరే ఉన్నబావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు ప్రియుడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తన బిడ్డను అత్యాచారం చేశాడని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+