Girlfriend: హోటల్ లో ఫ్రెండ్స్ తో కలిసి ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్ చేసిన ప్రియుడు, నమ్మించి !
చెన్నై: ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కాలేజ్ అమ్మాయి కాలేజ్ కు వెళ్లి వస్తోంది. ఇదే సమయంలో ఓ యువకుడు ఆ అమ్మాయికి పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో మైనర్ అమ్మాయిని ముగ్గులోకి దింపాడు. అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆమెను అతని బైక్ లో తిప్పడం మొదలు పెట్టాడు. తనను ప్రేమిస్తున్న వ్యక్తితోనే వివాహం చేసుకోవాలని ఆ అమ్మాయి ఆమె ప్రియుడిని గుడ్డిగా నమ్మింది. ప్రియుడు కోరికలు తీరుస్తున్న ఆ అమ్మాయి అతను ఎప్పుడు పిలిచినా అతని వెంట వెలుతోంది. ఇటీవల ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి కనపడకుండా పోయింది. కూతురి కోసం గాలించిన ఆమె తల్లి చివరికి పోలీసులను ఆశ్రయించింది. అమ్మాయి మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా ఆమెకు ప్రియుడు ఉన్నాడని పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మైనర్ అమ్మాయిని నమ్మించి హోటల్ కు పిలుచుకుని వెళ్లిన ప్రియుడు అతని ఫ్రెండ్స్ తో కలిసి ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్ చేశాడని వెలుగు చూడటం కలకం రేపింది.

కాలేజ్ కు వెలుతున్న 16 ఏళ్ల అమ్మాయి
చెన్నై సిటీలోని జేజే నగర్ లో 42 సంవత్సరాల వయసు ఉన్న శ్రీవిధ్యా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. శ్రీవిధ్యాకు 16 సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె ఉంది. చెన్నైలోని ఓ కాలేజ్ లో శ్రీవిధ్యా కుమార్తె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజూ శ్రీవిధ్యా కూతురు కాలేజ్ కు వెళ్లి వస్తోంది.

ముగ్గులోకి దింపిన యువకుడు
అమ్మాయి కాలేజ్ కు వెళ్లి వస్తున్న సమయంలో చెన్నైలోని విల్లివాక్కంపాండి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఏలుమలై (27) అనే యువకుడు ఆ అమ్మాయికి పరిచయం అయ్యాడు. ఏలుమలై పెయింటర్ గా పని చేస్తున్నాడు. ప్రేమ పేరుతో ఏలుమలై ఆ మైనర్ అమ్మాయిని ముగ్గులోకి దింపాడు. అమ్మాయికి మాయమాటలు చెప్పిన ఏలుమలై ఆమెను అతని బైక్ లో తిప్పడం మొదలు పెట్టాడు.

ఇంటి నుంచి వెళ్లి మాయం అయిన అమ్మాయి
తనను ప్రేమిస్తున్న ఏలుమలైతోనే నేను వివాహం చేసుకోవాలని ఆ అమ్మాయి ఆమె ప్రియుడిని గుడ్డిగా నమ్మింది. ప్రియుడు ఏలుమలై కోరికలు తీరుస్తున్న ఆ అమ్మాయి అతను ఎప్పుడు పిలిచినా అతని వెంట వెలుతోంది. ఈనెల 27వ తేదీన ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి కనపడకుండా పోయింది.

కేసు పెట్టిన అమ్మాయి తల్లి
శ్రీవిధ్యా ఆమె కూతురి కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి శ్రీవిధ్యా చెన్నైలోని తిరుమంగళం మహిళా పోలీసులను ఆశ్రయించింది. అమ్మాయి మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా ఆమెకు ఏలుమలై అనే ప్రియుడు ఉన్నాడని పోలీసులు గుర్తించారు. చెన్నై పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

లాడ్జ్ కు పిలుచుకుని వెళ్లిన ప్రియుడు
ఏలుమలై అతని ప్రియురాలిని నమ్మించి తిరుమంగళంలోని ఓ లాడ్జ్ కు పిలుచుకుని వెళ్లి ఆమె మీద అత్యాచారం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రియురాలి మీద అత్యాచారం చేసిన ఏలుమలై తరువాత అతని స్నేహితులు బాలచంద్రన్, రాము, క్రిష్ణరాజ్ అనే ముగ్గురిని హోటల్ కు పిలిపించుకుని ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశాడని పోలీసులు విచారణలో వెలుగు చూసింది,

లాడ్జ్ లో ఫ్రెండ్స్ తో ప్రియురాలిని గ్యాంగ్ రేప్ చేసిన ప్రియుడు
ఏలుమలైతో పాటు అతని స్నేహితులు బాలచంద్రన్, రాము, క్రిష్ణరాజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. మైనర్ అమ్మాయిని నమ్మించి హోటల్ కు పిలుచుకుని వెళ్లిన ప్రియుడు అతని ఫ్రెండ్స్ తో కలిసి ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్ చేశాడని వెలుగు చూడటం చెన్నై సిటీలో కలకం రేపింది.












Click it and Unblock the Notifications