గుజరాత్ ఎన్నికలు: కుక్కపిల్ల కూడా మోడీనే వస్తారంటోంది, మీరూ చూడండి (వీడియో)
Recommended Video

అహ్మదాబాద్: ఎన్నికల్లో, మ్యాచులలో గెలుపుపై పాల్, ఆక్టోపస్ వంటివి గతంలో ముందే జోస్యం చెప్పాయి. తాజాగా గుజరాత్ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే విషయమై ఓ క్యూట్ కుక్కపిల్ల తన శైలిలో సమాధానం చెబుతోంది.
గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బీజేపీనే వరిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత అమిత్ మాల్వియా తన ట్విట్టర్ అకౌంట్లో చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
Cute little thing knows it all... pic.twitter.com/Ds67QZYGHT
— Amit Malviya (@malviyamit) December 15, 2017
వీడియోలో ఓ యువతి చిన్న కుక్కపిల్లను ఎత్తుకొన.. మోడీ గుజరాత్ వస్తున్నారా అని అడిగితే, దానికి ఆ కుక్కపిల్ల కూడా స్పందించింది. రాహుల్ వస్తున్నారా అని అడిగితే మాత్రం స్పందించలేదు.
ఈ వీడియోను అమిత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ క్యూట్ కుక్కపిల్లకు అన్నీ తెలుసు అని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపుకు ముందు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూగజీవి కూడా మోడీకే మద్దతు ఇస్తోందంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications