హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Plasma Helplines: దేశవ్యాప్తంగా ప్లాస్మా దాతల పూర్తి జాబితా..కావాలంటే ఫోన్ చేయండి..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చికిత్స కోసం వినియోగించే ప్లాస్మా కూడా కొరత ఉంది. ఇప్పటికే కరోనా బారినిపడి కోలుకున్న పేషెంట్ల నుంచి కావాల్సిన ప్లాస్మా కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. కరోనావైరస్ బారిన పడి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి యాంటీ బాడీస్‌ను తీసుకుంటారు. దీన్నే ప్లాస్మా థెరపీ అంటారు. ఇక ఈ ప్లాస్మాను కరోనావైరస్ బారిన పడ్డ పేషెంట్‌కు ఇస్తారు. దీంతో ఆ వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా శరీరం నుంచి వైరస్‌ను తరిమి కొడుతుంది. ఇక ప్లాస్మా కావాల్సిన వారికి అది ఎక్కడ దొరుకుతుందో ఈ కింది జాబితా ద్వారా తెలుసుకోండి.

covidplasma.online వెబ్‌సైట్‌ను సందర్శిస్తే అక్కడ ప్లాస్మాకు సంబంధించిన సమాచారం దొరుకుతుంది.
https://dhoondh.com http://plasmadonor.in/ http://needplasma.in/ https://plasmaline.in/ http://friends2support.org/

నోయిడా:

Here is the list of Plasma donors across India, Check India wide helplines

ప్లాస్మా కావాల్సిన వారికోసం పోలీస్ కమిషనరేట్ ఓ హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించింది. అది 8851066433. ఈ నెంబర్‌ నేరుగా దాతలను కనెక్ట్ చేస్తుంది. అంతేకాదు జిల్లా పోలీసులు గూగుల్ డాక్యుమెంట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లాస్మా దాతకు సంబంధించి సమాచారంను ఈ గూగుల్ డాక్యుమెంట్ షీట్‌లో పొందుపర్చారు. https://forms.gle/ho3NJuYCS9ZRPUJA8

పూణే:

వందేమాతరం ప్లాస్మా డొనేషన్ కాల్ సెంటర్
8329767084 / 9168999958
https://puneplasma.in/

మరిన్ని వివరాల కోసం: https://covidpune.com/plasma

ముంబై:

ప్లాస్మాను ఏర్పాటు చేస్తున్న బృందం: ముంబై నార్త్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఫోరం ట్విటర్, ఇన్స్‌టాగ్రామ్

ఢిల్లీ:
ఢిల్లీ ప్రభుత్వ హెల్ప్‌లైన్ నెంబర్: 1031

వాట్సాప్ : 880007722

ILBS: ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ లివర్ & బిలారీ సైన్సెస్ - https://www.ilbs.in/plasma/

ప్లాస్మా కోసం విజ్ఞప్తి: https://www.ilbs.in/plasma/patient.php

ప్లాస్మా విరాళం: https://www.ilbs.in/plasma/donar_details.php

ప్రాజెక్టు స్టెపోన్:

1800111747కు డయల్ చేయండి. 2 నొక్కి ఫారంను డౌన్‌లోడ్ చేసుకోండి. ప్లాస్మా కోసం సబ్మిట్ చేయండి.

కేఏబీ వెల్ఫేర్ ఫౌండేషన్

వివేక్ జైన్ : +919810063261

ఢిల్లీ పోలీస్ జివేందయాని : 8800660677

హైదరాబాదు:

హైదరాబాదు ప్లాస్మా నెంబర్: వాట్సాప్: 9490616555

సైబరాబాద్ పోలీస్: 9490617440 or Donateplasma.scsc.in

ప్లాస్మాను ఏర్పాటు చేస్తున్న బృందం:
https://twitter.com/JetpanjaV/status/1383267561786073088

హైదరాబాదు బ్లడ్ డోనార్స్

https://www.facebook.com/hydblooddonors/

బెంగళూరు:
బెంగళూరు మెడికల్ సర్వీసెస్ ట్రస్టు: 8526723404

హెచ్‌సీఎల్ ప్లాస్మా హెల్ప్‌లైన్ : 7447118949

అస్సాం:

ప్లాస్మా డొనేషన్: 104

ఉత్తర్ ప్రదేశ్

ప్లాస్మా బ్యాంక్: కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ

వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్ (విరాళం కోసం): 9415761773

పంజాబ్:

పంజాబ్ ప్లాస్మా బ్లడ్ బ్యాంక్: పటియాలా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ మరియు అమృత్‌సర్ జీఎంసీహెచ్

ఆంధ్రప్రదేశ్

Plasmaap.com: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్లాస్మా పోర్టల్

కశ్మీర్:

ప్లాస్మా కశ్మీర్: https://plasmakashmir.com/

వాట్సాప్ కాల్ : +91-84940 23439, 96226 67471, 70063 49312

https://www.covidjk.com/plasma

తెలంగాణ:

https://telanganaplasmadonors.com/

http://donateplasma.scsc.in/ ( Cyberabad ) - +91-9490617440
http://donateplasma.hcsc.in/ ( Hyderabad ) - +91-9490616780
http://giftingalife.com/ https://www.plasmaforyou.org/

ఇతర వెబ్‌సైట్లు:

1. http://bloodhelpers.com/
2. http://plasmadonor.in/
3. https://needplasma.in/ - SEND Hi at 9311442588 ( whatsapp )
4. https://plasmaline.in/
5. https://elister.in/blood
6. Anika Foundation : whatsapp : +91-9004848600
7. http://covidplasma.online/
8. https://pintnetwork.com/
9. http://givered.in/ Share at : +91-7330939393 on WhatsApp
10. https://jivin.in/
11. https://plasmayoddha.in/
12. NDTV PLASMA DONATION INITATIVE : వాట్సాప్ : 9910668811 ఈమెయిల్ : [email protected]
13. PANTHAK SAANJH INITATIVE : SUNNY KHERA : 9999992492 GURBRINDER SINGH : 9958525752
14. టెలిగ్రామ్ గ్రూప్ ప్లాస్మా: https://t.me/joinchat/LxnFV0zTI8aUkL5Hsk4nbg

15. ఫేస్‌బుక్ గ్రూప్

https://www.facebook.com/groups/556579325240584

ట్విటర్:
@BloodDonorsIn @TeamSOSIndia @theniteshsingh @CovidPlasmaIn @KABWelfare @indianhelplines

English summary
Amid the worsening COVID-19 situation, India is witnessing a heavy demand for plasma from recovered patients but there is a shortage in hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X