హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు: ఓ నక్సలైటు తోపాటు 27మంది అరెస్ట్

పాట్నా: బీహార్‌ రాష్ట్రంలోని నవాడలో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఓ వ్యభిచార గృహం నుంచి ఒక నక్సలైటు సహా 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు. డాన్స్‌ అండ్‌ సింగింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ పేరుతో కార్యాలయాన్ని నిర్వహిస్తూ ఆ ముసుగులో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారని పోలీసులు తెలిపారు.

High-profile sex racket busted in Nawada; 27 including a hardcore Naxal arrested

పక్కా సమాచారంతోనే వ్యభిచార గృహంపై దాడి చేశామని చెప్పారు. నక్సలైటు రామానంద్‌ పాశ్వాన్‌ సహా 15 మంది యువతులు, 8 మంది పురుషులు, ముగ్గురు కోఆర్డినేటర్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ సెక్స్ రాకెట్ వెనక రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+