వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Hijab: బలవంతంగా హిజాబ్ లు వేసుకోవాలని ఒత్తిడి, మోదీ చేసిన పనికి హ్యాపీ, సీఎం షాకింగ్ కామాంట్స్ !

|
Google Oneindia TeluguNews

లక్నో: కర్ణాటకలో హిజాబ్ దరించే విషయంలో ఆరు మంది ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టులో ప్రస్తుతం హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణ జరుగుతోంది, హిజాబ్ పిటషన్ల విచారణ శుక్రవారానికి వాయిదా పడింది, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిజాబ్ విషయంపై గురువారం మీడియాతో మాట్లాడారు. ముస్లీం మహిళలు మనస్పూర్తిగా హిజాబ్ లు ధరించడం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం త్రిబుల్ తలాక్ ను నిషేధించిన సమయంలో కోట్లాది మంది ముస్లీం మహిళలు సంతోషం వ్యక్తం చేశారని, మా జీవితాలకు రక్షణ కల్పించారని బహిరంగంగా చెప్పారని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. ఆ సమయంలో చాలా మంది ముస్లీం మహిళలు మేము మనస్పూర్తిగా హిజాబ్ లు వేసుకోవడం లేదని తన ముందే చెప్పారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మహిళలు వాళ్లకు ఇష్టమైన దుస్తులు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని, వాళ్లతో బలవంతంగా హిజాబ్ లు, బుర్కాలు వేసుకునేలా చెయ్యకూడదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు, తన కార్యాలయంలో పని చేస్తున్న వారు కచ్చితంగా కాషాయం దుస్తులు వేసుకోవాలని తాను ఎలా చెబుతానని, అలా చెప్పి వాళ్లతో కాషాయం దుస్తులు వేసుకునేలా చెయ్యడం మంచి పద్దతి కాదని, ఎవరికి నచ్చినట్లు వాళ్లు దస్తులు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు, ముస్లీం అమ్మాయిలతో బలవంతంగా హిజాబ్ లు వేసుకునేలా చేస్తున్నారని పరోక్షంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

Cheating: లేడీ టెక్కీకి జ్యూస్ లో మత్తుమందు ఇచ్చిన ఆంటీ, పెంపుడు కొడుకు ఎంజాయ్ చేస్తుంటే !Cheating: లేడీ టెక్కీకి జ్యూస్ లో మత్తుమందు ఇచ్చిన ఆంటీ, పెంపుడు కొడుకు ఎంజాయ్ చేస్తుంటే !

మనస్పూర్తిగా హిజాబ్ లు వేస్తున్నారా ?

మనస్పూర్తిగా హిజాబ్ లు వేస్తున్నారా ?

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిజాబ్ విషయంపై గురువారం మీడియాతో మాట్లాడారు. ముస్లీం మహిళలు మనస్పూర్తిగా హిజాబ్ లు ధరించడం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ లు వేసుకోవలని ఇంట్లో కుటుంబ సభ్యులు, బయట మత పెద్దలు ముస్లీం అమ్మాయిల మీద ఒత్తిడి చేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు.

 త్రిబుల్ తలాక్ టైమ్ లోనే చెప్పారు

త్రిబుల్ తలాక్ టైమ్ లోనే చెప్పారు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం త్రిబుల్ తలాక్ ను నిషేధించిన సమయంలో కోట్లాది మంది ముస్లీం మహిళలు సంతోషం వ్యక్తం చేశారని, మా జీవితాలకు రక్షణ కల్పించారని బహిరంగంగా చెప్పారని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. ఆ సమయంలో చాలా మంది ముస్లీం మహిళలు మేము మనస్పూర్తిగా హిజాబ్ లు వేసుకోవడం లేదని తన ముందే చెప్పారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

 ఇష్టంలేని పని ఎందుకు చేస్తున్నారు ?

ఇష్టంలేని పని ఎందుకు చేస్తున్నారు ?


మహిళలు వాళ్లకు ఇష్టమైన దుస్తులు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని, వాళ్లతో బలవంతంగా హిజాబ్ లు, బుర్కాలు వేసుకునేలా చెయ్యకూడదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు, ముస్లీం అమ్మాయిలకు ఇష్టం లేకుండా చేస్తున్న ఈ పనిని విద్యాసంస్థల్లో చదువుతున్న చాలా మంది ముస్లీం అమ్మాయిలు వ్యతిరేకిస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

 నా ఆఫీసులో నేను ఇలాగే చేస్తున్నానా ?

నా ఆఫీసులో నేను ఇలాగే చేస్తున్నానా ?

తన కార్యాలయంలో పని చేస్తున్న వారు కచ్చితంగా కాషాయం దుస్తులు వేసుకోవాలని తాను ఎలా చెబుతానని, అలా చెప్పి వాళ్లతో కాషాయం దుస్తులు వేసుకునేలా చెయ్యడం మంచి పద్దతి కాదని, ఎవరికి నచ్చినట్లు వాళ్లు దస్తులు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు, ముస్లీం అమ్మాయిలతో బలవంతంగా హిజాబ్ లు వేసుకునేలా చేస్తున్నారని పరోక్షంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

 హిజాబ్ వివాదం టైమ్ లో ?

హిజాబ్ వివాదం టైమ్ లో ?

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలో హిజాబ్ దరించే విషయంలో ఆరు మంది ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టులో ప్రస్తుతం హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణ జరుగుతోంది, హిజాబ్ పిటషన్ల విచారణ శుక్రవారానికి వాయిదా పడింది,

English summary
Hijab Row: Uttar Pradesh Chief Minister Yogi Adityanath said hijab is forced on Muslim women and that no one wears hijab by choice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X