Hitech: మగాళ్లకు మాత్రమే ఎంట్రీ, కేరళ మసాజ్ సెంటర్ లో ఏం జరుగుతుందంటే ?, మస్త్ మసాజ్ !
చెన్నై/ కన్యాకుమారి: కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో పర్యాటక రంగాల మీద తీవ్రప్రభావం పడింది. ఇంతకాలం నష్టాల్లో ఉన్న కొన్ని మసాజ్ సెంటర్, బ్యూటీపార్లల్ వ్యాపారులు ఎలాగైనా డబ్బు సంపాధించాలని డిసైడ్ అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పర్యాటకులను టార్గెట్ చేసుకున్న కొందరు కిలాడీలు భారీ మొత్తంలో డబ్బులు సంపాధించాలని స్కెచ్ వేశారు. అందంగా ఉన్న అమ్మాయిలు, వివాహిత మహిళలకు మాయమాటలు చెప్పి వారికి భారీ మొత్తంలో జీతాలు, ఖర్చులకు వేలాది రూపాయల డబ్బులు ఇస్తామని మసాజ్ సెంటర్లకు పిలుచుకుని వెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే పర్యాటక కేంద్రాల్లో విటులను ఆకర్షిస్తున్నారు. మసాజ్ సెంటర్ ముసుగులో మగాళ్ల సెక్స్ కోరికలు తీర్చడానికి అమ్మాయిలను వాడుకుంటున్నారు. సీక్రేట్ గా సాగిపోతున్న కేరళ మస్త్ మసాజ్ సెంటర్ మీద పోలీసులు దాడి చెయ్యడం. ఆ దెబ్బతో ఇంతకాలం అక్కడ జరుగుతున్న భాగోతం గురించి తెలుసుకున్న స్థానికులు షాక్ అయ్యారు.

కరోనా దెబ్బతో క్లోజ్
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. లాక్ డౌన్ దెబ్బతో పర్యాటక రంగాల మీద తీవ్రప్రభావం పడింది. ఇంతకాలం నష్టాల్లో ఉన్న కొన్ని మసాజ్ సెంటర్, బ్యూటీపార్లల్ వ్యాపారులు ఎలాగైనా డబ్బు సంపాధించాలని డిసైడ్ అయ్యారని ఆరోపణలు ఉన్నాయి.

ఫేమస్ పర్యాటక కేంద్రం
తమిళనాడులో కూడా కరోనా వైరస్ తాండవం చేసిన విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని లాక్ డౌన్ ను సడలించింది. తమిళనాడులోని అనేక పర్యాటక కేంద్రాల్లో ఇప్పటికే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలతో పర్యాటకును అనుమతి ఇస్తోంది. ఇలాంటి పర్యాటక కేంద్రాల లిస్టులో ఫేమస్ పర్యాటక కేంద్రం కన్యాకుమారి కూడా ఉంది.

వారానికి మూడు రోజులు మాత్రమే
కన్యాకుమారిలో వారంలో మూడు రోజులు మాత్రమే లాడ్జ్ లు, మసాజ్ సెంటర్లు, బ్యూటీపార్లలు నిర్వహించుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కన్యాకుమారిలో పర్యాటకుల తాకిడి ఎలాఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. కరోనా వైరస్ మహమ్మారి శాంతించడంతో ఇప్పుడు కన్యాకుమారిని సందర్శించే పర్యాటకుల సంఖ్య బాగానే పెరిగింది.

కేరళ మసాజ్ సెంటర్ లో ?
కేరళలో సుజి అనే కేరళ మసాజ్ సెంటర్ ఉంది. పర్యాటకులను టార్గెట్ చేసుకున్న ఈ మసాజ్ సెంటర్ నిర్వహకులు భారీ మొత్తంలో డబ్బులు సంపాధించాలని స్కెచ్ వేశారు. అందంగా ఉన్న కేరళ అమ్మాయిలు, వివాహిత మహిళలకు మాయమాటలు చెప్పి వారికి భారీ మొత్తంలో జీతాలు, ఖర్చులకు వేలాది రూపాయల డబ్బులు ఇస్తామని ఈ మసాజ్ సెంటర్లకు పిలుచుకుని వెళ్లారు.

పోలో అని వస్తుండటంతో డౌట్
సుజి మసాజ్ సెంటర్ కు నిత్యం ఎక్కువ మంది వచ్చి వెళ్లడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిత్యం రద్దీగా ఉండే పర్యాటక కేంద్రం కన్యాకుమారిలో ఈ మసాజ్ సెంటర్ నిర్వహకులు విటులను ఆకర్షిస్తున్నారు. మసాజ్ సెంటర్ ముసుగులో మగాళ్ల కోరికలు తీర్చడానికి అమ్మాయిలను ఉపయోగించుకుంటున్నారు. సీక్రేట్ గా సాగిపోతున్న కేరళ మస్త్ మసాజ్ సెంటర్ మీద స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇద్దరు కిలాడీలు కాపాల..... అమ్మాయిలను రక్షించిన పోలీసులు
కన్యాకుమారి పోలీసులు కేరళ మసాజ్ సెంటర్ మీద దాడి చెయ్యడంతో అక్కడ రొమాన్స్ చేస్తున్న కేరళకు చెందిన 29 ఏళ్ల యువతి, తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల యువతి పట్టుబడ్డారు. అదే సమయంలో కేరళకు చెందిన ఉదయాలాల్, తమిళనాడులోని తుత్తుకూడిలోని అన్నానగర్ నివాసి దేవా ఆనంద్ (30) అనే ఇద్దరు బ్రోకర్లను అరెస్టు చేశామని కన్యాకుమారి పోలీసులు చెప్పారు. ఇద్దరు యువతులను కన్యాకుమారి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించామని పోలీసు అధికారులు అన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications