బుద్గాంలో కూలిన జెట్ విమానం .. ఇద్దరు పైలట్ల దుర్మరణం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో ఓ జెట్ విమానం కుప్పకూలింది. బుద్గాం జిల్లాలో ప్రమాదవశాత్తు విమానం కూలిపోయింది. జెట్ విమానంలో ఇద్దరు మృతిచెందినట్టు పోలీసులు చెప్తున్నారు. బుద్గాంకు సమీపంలోని గరెండ్ కలాన్ గ్రామంలో ఉదయం 10.05 నిమిషాలకు ప్రమాదం జరిగిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఫైలట్లను గుర్తించాల్సి ఉంది.













Click it and Unblock the Notifications