ముఖ్యమంత్రి కుమారస్వామీ 100 సార్లు స్నానం చేసీనా బర్రేలాగే కనిపిస్తావు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే
ప్రధాని నరేంద్రమోడీ కెమేరా ముందుకు వచ్చే ముందు ప్రత్యేక మేకప్ వేసుకుంటారని ఇటివల కర్ణాటక ముఖ్యమత్రి హెచ్‌డీ దేవేగౌడ్ విమర్శలు చేశారు.ఆ ముఖం వల్లే మోడీ ముఖం మెరుస్తుందని అన్నారు. అయితే మోడీపై వ్యాఖ్యల నేపథ్యంలోనే కర్ణాటక లోని స్థానిక మాజీ బీజేపీ ఎమ్మెల్యే రాజు కగే సీరియస్ గా స్పందించారు. మోడీ మేకప్ పై కామెంట్ చేసిన కుమారస్వామీ రోజుకు వందసార్లు స్నానం చేసినా...బర్రె లాగా కనిపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు.
నరేంద్రమోడీ రోజుకు 10 సార్లు పౌడరు రాసుకుంటారని , 10 డ్రెస్సులు మారుస్తారని కుమారస్వామీ విమర్శిస్తున్నారు,కాని మోడి నిజంగానే తెల్లగా ఉంటారని ఆయనకు మేకప్ తో పని లేదని అన్నారు.కాగా కుమార స్వామీ మాత్రం రోజుకు 100 సార్లు స్నానం చేసినా అచ్చు బర్రేలాగే కనిపస్తారని ,అన్నారు.













Click it and Unblock the Notifications