Illegal affair: ఫ్రెండ్ తో కలిసి ప్రియురాలిని కసితీరా పొడిచి ?, బ్లాక్ మెయిల్, లక్షలు లాగేసి!

చండీగఢ్/పంచకుల: వివాహిత మహిళను కత్తులతో పొడిచిన నిందితులు శవాన్ని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ సమీపంలోని నిర్జనప్రదేశంలో విసిరేశారు. 20 రోజులకు పైగా మహిళ సమాచారం గురించి వివరాలు సేకరించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. హత్యకు గురైన మహిళకు వేరే వ్యక్తితో వివాహం అయ్యిందని, హత్య చేసిన వ్యక్తికి మరో మహిళతో వివాహం అయ్యిందని పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమెతో నాలుగు సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేశాడని, ఇద్దరి మద్య తేడాలు రావడంతో ఆమెను స్నేహితుడి సహాయంతో ప్రియుడే హత్య చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.

తన ప్రియురాలు ఇప్పటి వరకు తన దగ్గర లక్షల రూపాయల డబ్బులు తీసుకుందని, ఇంత డబ్బులు ఇచ్చినా తనను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టిందని, అందుకే ధరిద్రం పోతుందని చంపేసి చేతులు దులుపుకోవాలని అనుకున్నానని ప్రియుడు గతంలో ఏం జరిగింది అనే విషయం పిన్ టూ పిన్ చెప్పాడని పోలీసు అధికారులు తెలిపారు.

రైల్వే స్టేషన్ సమీపంలో మహిళ శవం

రైల్వే స్టేషన్ సమీపంలో మహిళ శవం

చండిగఢ్ లోని పంచకులోి మౌలి జాగరణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రజియా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. జనవరి 15వ తేదీన పంచకుల రైల్వే స్టేషన్ సమీపంలో రజియా శవమై కనిపించింది. రజియాను కత్తులతో పొడిచి చంపేసిన నిందితులు శవాన్ని నిర్జన ప్రదేశంలో విసిరేశారు.

ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు

ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు

వివాహిత మహిళ రజియాను కత్తులతో పొడిచిన నిందితులు శవాన్ని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ సమీపంలోని నిర్జనప్రదేశంలో విసిరేశారు. అయితే 20 రోజులకు పైగా హత్యకు గురైన రజియా వివరాలు, ఆమె పేరు, వివరాలు మాత్రం మొదట్లో పోలీసులకు చిక్కలేదు. రెండు రోజుల క్రితం పోలీసులు సమీమ్, సలీమ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

అక్రమ సంబంధం

అక్రమ సంబంధం

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. హత్యకు గురైన మహిళ రజియాకు కొన్ని సంవత్సరాల క్రితం వేరే వ్యక్తితో వివాహం అయ్యిందని, హత్య చేసిన సలీమ్ కు కొన్ని సంవత్సరాల క్రితం మరో మహిళతో వివాహం అయ్యిందని, ఓ కూతురు, కొడుకు ఉన్నారని పోలీసులు అన్నారు. సలీమ్, రజియా అక్రమ సంబంధం పెట్టుకున్నారని పోలీసులు అన్నారు.

 నాలుగేళ్లు ఎంజాయ్

నాలుగేళ్లు ఎంజాయ్

రజియాతో అక్రమ సంబంధం పెట్టుకున్న సలీమ్ ఆమెతో నాలుగు సంవత్సరాలుగా ఎంజాయ్ చేశాడని పోలీసులు అన్నారు. రజియా, సలీమ్ మద్య తేడాలు రావడంతో ఆమెను స్నేహితుడు సమీమ్ సహాయంతో ప్రియుడు సలీమ్ హత్య చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.

రూ. లక్షలు తీసుకుంది..... టార్చర్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసింది

రూ. లక్షలు తీసుకుంది..... టార్చర్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసింది

తన ప్రియురాలు రజియా నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు తన దగ్గర రూ. లక్షల రూపాయల డబ్బులు తీసుకుందని, ఇంత డబ్బులు ఇచ్చినా తనను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టిందని, అందుకే ధరిద్రం పోతుందని చంపేసి చేతులు దులుపుకోవాలని అనుకున్నానని ప్రియుడు సలీమ్ పిన్ టూ పిన్ చెప్పాడని పోలీసు అధికారి సమి తెలిపారు.

15 సీసీటీవీ కెమెరాల్లో?

15 సీసీటీవీ కెమెరాల్లో?

హత్యకు గురైన రోజు మొదట రజియా ఆటోలో బయలుదేరిందని, మార్గం మధ్యలో సలీమ్, సమీమ్ ఆటోలో ఎక్కారని, తరువాత నిర్జనప్రదేశంలోకి తానే తీసుకెళ్లానని ఓ ఆటో డ్రైవర్ సాక్షం చెప్పాడని, మొత్తం 15 సీసీటీవీ కెమెరాలు పరిశీలించి నిందితులను అరెస్టు చేశామని పోలీసు అధికారి సమి మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+