Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఇద్దరు భార్యల ముద్దుల ప్రియుడు, ఆంటీ బోనస్, అర్దరాత్రి మేడమ్ ను చంపి శవం పక్కనే !

చెన్నై/ సేలం: మహిళను వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు పిల్లలు పుట్టారు. మొదటి భార్యతో కాపురం చేస్తున్న సమయంలోనే మరో మహిళను అతను పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు పిల్లలు ఉన్నారు. ఇద్దరు భార్యలతో ఎంజాయ్ చేస్తున్న భర్త పరాయి మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దెబ్బకు ఇద్దరు భార్యలు అతన్ని వదిలేసి వెళ్లిపోయారు. ఇదే సమయంలో ఓ మహిళతో కూడా అతను అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. ప్రియురాలితో కలిసి మద్యం సేవించి రాసలీలలు సాగిస్తున్నాడు. ప్రియుడు ఒక్కడే అతని ఇంట్లో ఉండటంతో నేరుగా అక్కడికే వెలుతున్న మహిళ మద్యం సేవించి అతనితో ఎంజాయ్ చేస్తోంది. రాత్రి కూడా ప్రియుడి ఇంటికి వెళ్లిన మహిళ అతనితో అర్దరాత్రి వరకు మద్యం సేవించింది. తరువాత అతని ఇంట్లోనే రాసలీలలు సాగించి మళ్లీ ఇద్దరూ మద్యం సేవించారు. రాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లిన మహిళ మరుసటి రోజు రోడ్డు పక్కన శవమై కనిపించడం కలకలం రేపింది.

 ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు

తమిళనాడులోని సేలం సమీపంలోని గ్రామంలో గోవిందరాజు (52) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గోవిందరాజు కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. గోవింరాజు మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మొదటి భార్యతో కాపురం చేస్తున్న సమయంలోనే మరో మహిళను గోవిందరాజు రెండో పెళ్లి చేసుకున్నాడు. గోవిందరాజు రెండో భార్యకు కొడుకు, కూతురు ఉన్నారు.

 జెండా ఎత్తేసిన ఇద్దరు భార్యలు

జెండా ఎత్తేసిన ఇద్దరు భార్యలు

ఇద్దరు భార్యలతో ఎంజాయ్ చేస్తున్న గోవిందరాజు పరాయి మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దెబ్బకు గోవిందరాజు ఇద్దరు భార్యలు అతన్ని వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న గోవిందరాజు అతనికి నచ్చిన మహిళతో ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్నాడు.

 భర్తకు దూరంగా ఉంటున్న మహిళతో ?

భర్తకు దూరంగా ఉంటున్న మహిళతో ?

గోవిందరాజు నివాసం ఉంటున్న ఊరిలోనే నివాసం ఉంటున్న మైత్రీ (59) అనే మహిళను ఆమె భర్త వదిలేశాడు. మైత్రీకి మద్యం సేవించే అలవాటు ఉందని ఆమెను భర్త వదిలేశాడని తెలిసింది. ఇదే సమయంలో మైత్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న గోవింరాజు ఆమెతో ఎంజాయ్ చేశాడు.

రాత్రి మద్యం సేవిస్తున్న ఆంటీ, అంకుల్

రాత్రి మద్యం సేవిస్తున్న ఆంటీ, అంకుల్

ప్రియురాల మైత్రీతో కలిసి ప్రతిరోజు రాత్రి గోవిందరాజు అతని ఇంట్లో మద్యం సేవించి రాసలీలలు సాగిస్తున్నాడు. ప్రియుడు గోవిందరాజు ఒక్కడే అతని ఇంట్లో ఉండటంతో నేరుగా అక్కడికే వెలుతున్న మైత్రీ అతనితో కలిసి పీకలదాక మద్యం సేవించి అతనితో ఎంజాయ్ చేస్తోంది.

 ప్రియురాలిని చంపేసి శవం పక్కనే నిద్రపోయాడు

ప్రియురాలిని చంపేసి శవం పక్కనే నిద్రపోయాడు

రాత్రి కూడా ప్రియుడు గోవిందరాజు ఇంటికి మైత్రీ వెళ్లింది. రాత్రి గోవిందరాజుతో అర్దరాత్రి వరకు మద్యం సేవించింది. తరువాత గోవిందరాజు ఇంట్లోనే రాసలీలలు సాగించిన మైత్రీ తరువాత మళ్లీ ప్రియుడితో కలిసి మద్యం సేవించింది. మద్యం మత్తులో ప్రియుడు గోవిందరాజును ఇష్టం వచ్చినట్లు తిట్టింది. మద్యం మత్తులో ఉన్న గోవిందరాజు కర్ర తీసుకుని అతని ప్రియురాలు మైత్రీని దారుణంగా కొట్టి చంపేశాడు. మరుసటి రోజు రోడ్డు పక్కన మైత్రీ శవమై కనిపించడం, ఆ పక్కనే గోవిందరాజు నిద్రపోవడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 59 ఏళ్ల వయసు మహిళ అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడి చేతితో హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+