Illegal affair: భర్త బయట ఉంటే అందంగా రెఢీ అవుతున్న భార్య, చంపేసి బావిలో శవం వేసి, మ్యాటర్ !

ఇండోర్: వివాహం చేసుకున్న దంపతులు వేరుగా అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. వివాహం జరిగిన మూడు సంవత్సరాలు పాటు దంపతులు సంతోషంగా కాపురం చేశారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. నేను బయటకు వెళ్లిన తరువాత తన భార్య అందంగా రెడీ అవుతోందని భర్త గమనించాడు. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోందని భర్తకు అనుమానం మొదలైయ్యింది. అప్పటి నుంచి దంపతుల మద్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా దంపతుల మద్య గొడవలు మాత్రం సర్దుమనుగలేదు. రానురాను గొడవలు ఎక్కువ కావడంతో దంపతుల మద్య తేడాలు వచ్చాయి. ఎంత చెప్పినా తన భార్య పద్దతి మార్చుకోలేదని భర్త రగిలిపోయాడు. ఇక లాభం లేదని, భార్యను చంపేస్తే పీడపోతుందని, ఒకవేళ పోలీసులకు చిక్కిపోయినా మూడు నెలలు జైల్లో ఉంటే బెయిల్ వస్తే బయటకు రావచ్చని భర్త అనుకున్నాడు. పక్కాప్లాన్ ప్రకారం భార్యను చంపేసిన భర్త ఆమె శవాన్ని మాయం చెయ్యాలని అనుకున్నాడు. తమ్ముడి సహాయంతో భార్య శవాన్ని తీసుకెళ్లి పాడుపడిన బావిలో విసిరేసిన భర్త చేతులు దుపులుకోవడానికి ప్రయత్నించాడు.

ప్రత్యేకంగా నివాసం ఉంటున్న దంపతులు

ప్రత్యేకంగా నివాసం ఉంటున్న దంపతులు


మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపంలోని ఖుదేల్ ప్రాంతంలోని సింధ్ బరేరా ఏరియాలో రాకేష్ రాథోడ్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం టీనా అలియాస్ టీరా రాథోడ్ (32) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాకేష్ రాథోడ్, టీనా దంపతులు వేరుగా అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు.

అందంగా రెఢీ అవుతున్న భార్య

అందంగా రెఢీ అవుతున్న భార్య

వివాహం జరిగిన మూడు సంవత్సరాలు పాటు రాకేష్ రాథోడ్, టీనా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. రానురాను రాకేష్ రాథోడ్, టీనా రాథోడ్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. నేను బయటకు వెళ్లిన తరువాత తన భార్య టీనా చాలా అందంగా రెడీ అవుతోందని ఆమె భర్త రాకేష్ రాథోడ్ గమనించాడు.

భార్య మీద భర్తకు అనుమానం

భార్య మీద భర్తకు అనుమానం


తన భార్య టీనా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోందని ఆమె భర్త రాకేష్ రాథోడ్ కు అనుమానం మొదలైయ్యింది. అప్పటి నుంచి రాకేష్ రాథోడ్, టీనా దంపతుల మద్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా రాకేష్, టీనా దంపతుల మద్య గొడవలు మాత్రం సర్దుమనుగలేదు.

భార్యను చంపేయాలని డిసైడ్ అయిన భర్త

భార్యను చంపేయాలని డిసైడ్ అయిన భర్త

రానురాను గొడవలు ఎక్కువ కావడంతో రాకేష్, టీనా దంపతుల మద్య తేడాలు వచ్చాయి. ఎంత చెప్పినా తన భార్య టీనా పద్దతి మార్చుకోలేదని ఆమె భర్త రాకేష్ రాథోడ్ రగిలిపోయాడు. ఇక లాభం లేదని, తన భార్య టీనాను చంపేస్తే పీడపోతుందని, ఒకవేళ పోలీసులకు చిక్కిపోయినా మూడు నెలలు జైల్లో ఉంటే బెయిల్ వస్తే బయటకు రావచ్చని ఆమె భర్త రాకేష్ రాథోడ్ డిసైడ్ అయ్యాడు.

తమ్ముడితో కలిసి భార్య శవం మాయం చేసిన భర్త

తమ్ముడితో కలిసి భార్య శవం మాయం చేసిన భర్త

భార్య టీనాను చంపేయాలని చాలారోజుల నుంచి రాకేష్ రాథోడ్ ఎదురు చూశాడు. సోమవారం పక్కాప్లాన్ ప్రకారం భార్య టీనాను చంపేసిన ఆమె భర్త రాకేష్ రాథోడ్ ఆమె శవాన్ని మాయం చెయ్యాలని అనుకున్నాడు. తమ్ముడు రాహుల్ రాథోడ్ (27) సహాయంతో భార్య టీనా శవాన్ని ఇంటి సమీపంలోని 50 కిలోమీటర్ల దూరంలోకి తీసుకెళ్లి పాడుపడిన బావిలో విసిరేసిన రాకేష్ రాథోడ్ చేతులు దుపులుకోవడానికి ప్రయత్నించాడు.

 భర్తకు బెండ్ తీస్తే మ్యాటర్ లీక్

భర్తకు బెండ్ తీస్తే మ్యాటర్ లీక్

రాకేష్ రాథోడ్, అతని సోదరుడు రాహుల్ రాథోడ్ సంచిలో ఏదో తీసుకెళ్లి పాడుపడపిన బావిలో విసిరేశారని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రాకేష్ రాథోడ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే టీనాను హత్య చేసిన విషయం బయటకు వచ్చిందని, తన భార్య టీనా అక్రమ సంబంధం పెట్టుకుని మా పరువు తీస్తోందని, అందుకే ఆమెను చంపేశానని రాకేష్ అంగీకరించాడని, టీనా శవాన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి అజయ్ సింగ్ గుర్జార్ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+