Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్తకు బత్తాయి, ప్రియుడికి పనసపండు, ఇనుపరాడ్లు, కత్తులతో భర్తను లేపేసింది !

ముంబాయి/థానే/చెన్నై: భర్తతో చక్కగా కాపురం చేసుకుంటున్న భార్య మద్యలో ఓ ప్రియుడిని తెరమీదకు తెచ్చింది. ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి బయటకు వెలుతున్న భర్త రాత్రి భోజనానికి ఇంటికి వెలుతున్నాడు. మద్యలో యవ్వనంలో ఉన్న భార్య పగలు మొత్తం ఖాళీగా ఉంది. మంచి ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య అతనితో ఎంజాయ్ చేస్తోంది. పక్కింటి వాళ్లకు, వీధిలో వాళ్లకు, ఊర్లో వాళ్లకు అందరికి భార్య భాగోతం తెలిసిపోయి చివరికి భర్త చెవిలో పడింది. అంతే భర్త అతని భార్యను పట్టుకుని ఓ రైంజ్ లో బెండ్ ఎత్తేశాడు. తన భర్త బతికుంటే తన విలాసాలకు అడ్డు వస్తాడని, అతన్ని చంపేయాలని డిసైడ్ అయిన భార్య ఆమె ప్రియుడితో పాటు మరో ఇద్దరి సహాయం తీసుకునింది. ప్రియుడు 'అరవింద'సమేతా అంటూ భార్య ఆమె భర్తను ఇనుపరాడ్లు, కత్తులతో చంపేసి శవం మాయం చేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టి బాలీవుడ్ సినిమా టైపులో అడ్డంగా బుక్కైపోయింది.

పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్న భర్త

పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్న భర్త

మహారాష్ట్రలోని థానేలోని మన్ పడగావ్ ప్రాంతంలో ప్రవీణ్ పాటిల్ (30) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. లక్ష్మీ పాటిల్ (22) అనే యువతిని ప్రవీణ్ పాటిల్ గత ఏడాది వివాహం చేసుకున్నాడు. ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న ప్రవీణ్ పాటిల్ రోజు డబ్బులు సంపాధిస్తూ భార్య లక్ష్మీ పాటిల్ ఏమి అడిగితే అది తీసిస్తూ ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు.

పగలు మొత్తం ఎందుకు ఖాళీగా ఉండాలి ?

పగలు మొత్తం ఎందుకు ఖాళీగా ఉండాలి ?

ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి బయటకు వెలుతున్న భర్త ప్రవీణ్ పాటిల్ పగలు అంతా కష్టపడి ఆటో నడుపుతూ రాత్రి భోజనానికి ఇంటికి వెలుతున్నాడు. యవ్వనంలో ఉన్న భార్య లక్ష్మీ పాటిల్ పగలు మొత్తం ఇంట్లో ఖాళీగా ఉంటోంది. తాను పగలు ఎందుకు ఖాళీగా ఉండాలని అని ఆలోచిస్తున్న లక్ష్మీ పాటిల్ కు అరవింద్ అనే యువకుడు పరిచయం అయ్యాడు.

భర్త లేకుంటే భార్యకు ‘అరవింద’సమేత

భర్త లేకుంటే భార్యకు ‘అరవింద’సమేత

భార్య లక్ష్మీ పాటిల్, అరవింద్ పరిచయం చనువుకు దారితీసింది. తరువాత లక్ష్మీపాటిల్, అరవింద్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. భర్త ప్రవీణ్ బయటకు వెళ్లిన గంట తరువాత భర్యా లక్ష్మీ పాటిల్ కూడా బయటకు వెళ్లిపోయి ప్రియుడు అరవింద్ తో కలిసి తిరగడం మొదలుపెట్టింది. ఇటీవల లక్ష్మీ ఆమె ప్రియుడు అరవింద్ ను ఇంటికే పిలిపించుకుని భర్త లేని లోటు తీర్చుకుని ఎంజాయ్ చేసింది.

బయటకు వెళ్లినట్లు నటించి మళ్లీ ఇంట్లోకి వెళ్లిన భర్త

బయటకు వెళ్లినట్లు నటించి మళ్లీ ఇంట్లోకి వెళ్లిన భర్త

ప్రియుడు అరవింద్ ను సెట్ చేసుకున్న భార్య లక్ష్మీ పాటిల్ ఇంట్లోనే బెడ్ రూమ్ లో అతనితో ఎంజాయ్ చేస్తోంది. పక్కింటి వాళ్లకు, వీధిలో వాళ్లకు, ఊర్లో వాళ్లకు అందరికి భార్య లక్ష్మీ పాటిల్, ఆమె ప్రియుడు అరవింద్ భాగోతం తెలిసిపోయి చివరికి భర్త ప్రవీణ్ పాటిల్ చెవిలో పడింది. గత నెల చివరిలో ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు భర్త నటించాడు.

రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది...... ఓ రైంజ్ లో బెడ్ తీసిన భర్త

రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది...... ఓ రైంజ్ లో బెడ్ తీసిన భర్త

గంట తరువాత అరవింద్ ప్రియురాలు లక్ష్మీ ఇంటిలో దూరిపోయాడు. అంతే బెడ్ రూమ్ లో లక్ష్మీ, ఆమె ప్రియుడు అరవింద్ నగ్నంగా మంచి రసపట్టులో ఉన్న సమయంలో భర్త ప్రవీణ్ ఎంట్రీ ఇచ్చాడు. బ్యాక్ డోర్ లో నుంచి ప్రియుడు అరవింద్ పరారైనాడు. నగ్నంగా బెడ్ రూమ్ లో చిక్కిన భార్య లక్ష్మీని పట్టుకున్న భర్త ప్రవీణ్ ఆమెను ఓ రైంజ్ లో బెండ్ తీసేశాడు.

భర్తను చంపేసి శవం మాయం చేసిన భార్య

భర్తను చంపేసి శవం మాయం చేసిన భార్య


తన భర్త బతికుంటే తన విలాసాలకు అడ్డు ఉంటాడని, ఎలాగైనా ప్రవీణ్ చంపేయాలని అతని భార్య లక్ష్మీ పాటిల్ ఆమె ప్రియుడు అరవింద్ కలిసి స్కెచ్ వేశారు. జూన్ 3వ తేదీన రాత్రి ఇంట్లో మద్యం మత్తులో ఉన్న భర్త ప్రవీణ్ మీద అతని భార్య లక్ష్మీ, ఆమె ప్రియుడు అరవింద్ కలిసి ఇనుపరాడ్ తో దాడి చేశారు. తరువాత కత్తితో ప్రవీణ్ గొంతుకోసి చంపేశారు. తరువాత లక్ష్మీ, ఆమె బాయ్ ఫ్రెండ్ అరవింద్, మరో ఇద్దరు స్నేహితులు సన్నీ సాగర్ కలిసి ప్రవీణ్ శవాన్ని ఊరికి 36 కిలో మీటర్ల దూరంలోని కల్వర్టులో విసిరేసి చేతులు దులుపుకున్నారు.

మిస్సింగ్ కేసు పెట్టి బుక్కైపోయిన భార్య

మిస్సింగ్ కేసు పెట్టి బుక్కైపోయిన భార్య

భర్త ప్రవీణ్ ను చంపేసిన లక్ష్మీ పాటిల్ మరుసటి రోజు (జూన్ 4వ తేది) మన్ పడగావ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త కనపడటం లేదని మిస్సింగ్ కేసు పెట్టింది. లక్ష్మీ పాటిల్ తీరుతో పోలీసులకు అనుమానం వచ్చింది. లక్ష్మీ పాటిల్ మొబైల్ డేటా మొత్తం పరిశీలించిన పోలీసులు ఆమె బండారం బయటకు లాగారు. ప్రవీణ్ కనపడకుండా పోయిన ముందు రోజు నుంచి లక్ష్మీ పాటిల్ అరవింద్, సన్నీ సాగర్ తో గంటకు రెండుసార్లు ఫోన్లు చేసి మాట్లాడిందని పోలీసులు గుర్తించారు.

Recommended Video

    #HBDSouthQueenTRISHA : Trisha Krishnan Interesting Facts | Trisha Biography || Oneindia Telugu
    కుళ్లిపోయిన భర్త శవం

    కుళ్లిపోయిన భర్త శవం

    లక్ష్మీపాటిల్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో ఆమె అక్రమ సంబంధం విషయం బయటకు వచ్చింది. ఊరికి 36 కిలోమీట్ల దూరంలోని కల్వర్టులో కుళ్లిపోయిన ప్రవీణ్ శవం బయటకు తీసిన పోలీసులు లక్ష్మీ, ఆమె ప్రియుడు అరవింద్, వారి స్నేహితుడు సన్నీ సాగర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+