Illegal affair: అత్తతో అల్లుడు వన్స్ మోర్, పక్కరూమ్ లో భార్య, కట్ చేస్తే శవమైన కుర్రాడు !
బెంగళూరు: కుటుంబ సభ్యులు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్న యువకుడు సంతోషంగా కాపురం చేస్తున్నాడు వివాహం జరిగినప్పటి నుంచి అల్లుడు అతని భార్య ఇంటికి వెళ్లి వస్తున్నాడు. భార్య గర్బవతి కావడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు. భార్య 9 నెలల గర్బవతి కావడంతో కాన్పు కోసం ఆమె పుట్టింటికి వెళ్లింది. పుట్టింటిలో ఉన్న భార్యను చూడటానికి భర్త అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నాడు. నేను అత్తారింటికి వెలుతున్నానని ఇంట్లో చెప్పిన యువకుడు అతని భార్య ఇంటికి వెళ్లాడు. రెండు రోజుల తరువాత భార్య ఆమె భర్త కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. అయితే అత్తారింటిలో తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని, అతన్ని చంపేశారని యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. శవమై కనిపించిన యువకుడు అతని భార్య తల్లితో చాలా కాలం నుంచి వన్స్ మోర్ అంటున్నాడని, అత్త కోసమే అతను హత్యకు గురైనాడని వెలుగు చూడటం కలకలం రేపింది.
Lady:
పెళ్లి
కాలేదని,
కుజ
పూజలు
చెయ్యాలని
ప్రసాదంలో
మత్తు
మందు
ఇచ్చి
మజా
చేసిన
మంత్రగాడు
!

వివాహం గ్రాండ్ గా చేశారు
తమిళనాడులోని కడలూరు జిల్లాలోని వేప్పూర్ కలుతురైలో పెరియస్వామి నివాసం ఉంటున్నాడు. పెరియసామి కుమారుడు మురుగన్ (27) వ్యాపారం చేస్తున్నాడు. వేల్పూర్ లో కుదమ (48) అనే మహిళ నివాసం ఉంటున్నది. కుముద కుమార్తె పవిత్ర (26)తో మురుగన్ వివాహం చెయ్యాలని నిర్ణయంచారు. రెండు సంవత్సరాల క్రితం మురుగన్, పవిత్రాల వివాహం గ్రాండ్ గా జరిగింది.

హ్యాపీగా అత్తారింటికి వెళ్లి ఎంజాయ్ చేశాడు
కుటుంబ సభ్యులు చూపించిన పవిత్రాను వివాహం చేసుకున్న మురుగన్ సంతోషంగా కాపురం చేస్తున్నాడు. పవిత్రాతో వివాహం జరిగినప్పటి నుంచి మురుగన్ అతని భార్య పవిత్రా ఇంటికి వెళ్లి వస్తున్నాడు. పవిత్రా తల్లి కుముదతో అల్లుడు మురుగన్ చాలా సన్నిహితంగా ఉంటున్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.

పుట్టింటికి వెళ్లిన గర్బవతి
మురుగన్ భార్య పవిత్రా గర్బవతి కావడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు. పవిత్రా 9 నెలల గర్బవతి కావడంతో కాన్పు కోసం ఆమె పుట్టింటికి వెళ్లింది. పుట్టింటిలో ఉన్న భార్య పవిత్రాను చూడటానికి ఆమె భర్త మురుగన్ అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నాడు. ఇటీవల నేను అత్తారింటికి వెలుతున్నానని ఇంట్లో చెప్పిన మురుగన్ అతని భార్య పవిత్రా పుట్టింటికి వెళ్లాడు.

అత్తకు ఫోన్ చేసి నీ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పిన భార్య
అత్తారింటికి వెళ్లిన మురుగన్ అక్కడ కొన్ని రోజులు సంతోషంగా ఉన్నాడని స్థానికులు అంటున్నారు. రెండు రోజుల తరువాత పవిత్ర మురుగన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ అబ్బాయి మా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. తన భర్త మురుగన్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఏమో తెలీదని పవిత్రా చెప్పింది.

అత్త మీద కేసు పెట్టిన యవకుడి తల్లి
అత్తారింటిలో తన కొడుకు మురుగన్ ఆత్మహత్య చేసుకోలేదని, అతన్ని చంపేశారని యువకుడి తల్లి సెల్వి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మురుగన్ ఆత్మహత్య చేసుకోలేదని, అతన్ని గొంతు నులిమి హత్య చేశారని పోస్టుమార్టం నివేదిక లో వెలుగు చూసింది.

అత్తతో అల్లుడు వన్స్ మోర్
పవిత్రాను వివాహం చేసుకున్న తరువాత ఆమె భర్త మురుగన్ భార్య తల్లి కుముదతో ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పవిత్రా కోసం ఆమె ఇంటికి వెలుతున్న మురుగన్ వివాహం జరిగినప్పటి నుంచి అతని అత్త కుముదాతో ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అక్రమ సంబంధంతోనే అల్లుడు హత్య
మురుగన్
ఆ
రోజు
రాత్రి
తన
కోరిక
తీర్చాలని
అతని
అత్త
కుముదాని
టార్చర్
పెట్టాడని,
పక్క
రూమ్
లో
కూతురు
ఉందని
చెప్పినా
మురుగన్
ఆమె
మాట
వినలేదని,
ఆ
సమయంలో
కుముదా
అల్లుడు
గొంతు
నులిమి
చంపేసిందని
పోలీసులు
అన్నారు.
అయితే
కుముదా
మాత్రమే
అల్లుడు
మురుగన్
ను
హత్య
చేసిందా
?,
ఆమెకు
ఎవరైనా
సహకరించారా
?
అనే
విషయంపై
విచారణ
చేస్తున్నామని
పోలీసులు
అన్నారు.
అత్త
ఇంట్లో
శవమై
కనిపించిన
మురుగన్
అతని
భార్య
పవిత్రా
తల్లి
కుముదాతో
చాలా
కాలం
నుంచి
వన్స్
మోర్
అంటున్నాడని,
ఇద్దరికి
అక్రమ
సంబంధం
ఉందని
వెలుగు
చూడటం
కలకలం
రేపింది.