Illegal affair: అక్క అక్రమ సంబంధం, అడ్డుపడిన తమ్ముడు, నడిరోడ్డులో ప్రియుడు ఏం చేశాడంటే !
బెంగళూరు/హుబ్బళి: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. భర్తతో కాపురం చేస్తున్న మహిళ వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది. తన భార్య అక్రమ సంబంధం విషయం తెలిసినా ఆమె భర్త పెద్దగా పట్టించుకోలేదు. అక్క అక్రమ సంబంధం విషయంలో జోక్యం చేసుకున్న తమ్ముడు నడిరోడ్డులో దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.
Aunty:
కిలాడీ
లేడీకి
ఇద్దరు
ప్రియులు,
మతాలు
వేరు,
రొమాన్స్,
గొడవ,
జూనియర్
ను
చంపేసిన
సీనియర్!
కర్ణాటకలోని హుబ్బళి నగరం సమీపంలోని నూల్కి గ్రామంలో శంభులింగ కమడోళ్లి అలియాస్ శంభులింగ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శంభులింగకు నరసమ్మ అలియాస్ నరసి అనే అక్క ఉంది. 18 సంవత్సరాల క్రితం నరసమ్మకు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు.

కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న నరసమ్మ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. భర్తతో కాపురం చేస్తున్న నరసమ్మ బాబు అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది. భార్య నరసమ్మ అక్రమ సంబంధం విషయం తెలిసినా ఆమె భర్త పెద్దగా పట్టించుకోలేదు.
అయితే అక్క నరసమ్మ అక్రమ సంబంధం విషయం ఆమె తమ్ముడు శంభులింగకు తెలిసి రగిలిపోయాడు. నువ్వు పద్దతి మార్చుకోకపోతే నిన్ను, నీ ప్రియుడు బాబును చంపేస్తానని శంభులింగ అతని అక్క నరసమ్మకు వార్నింగ్ ఇచ్చాడు. తన తమ్ముడు తనను చంపేస్తాడని భయపడిన నరసమ్మ ఆమె ప్రియుడు బాబుతో కలిసి తమ్ముడిని నడిరోడ్డులో నరికి చంపించింది.
Wife:
జాతరకు
ఊరికి
వెళ్లారు,
అదే
టైమ్
లో
పెళ్లి
రోజు
సంబరాలు,
అర్దరాత్రి
భార్యను
సైలెంట్
గా
చంపేసి
!
నడిరోడ్డులో తమ్ముడు శంభులింగ శవం పక్కన కుర్చున్న నరసమ్మ తన సోదరుడిని ఎవరో చంపేశారని నాటకాలు ఆడింది. పోలీసులు పోలీసులు పిన్ టూ పిన్ బయటకు లాగడంతో తమ్ముడు శంభులింగ హత్య కేసులో నరసమ్మ, ఆమె ప్రియుడు బాబు పోలీసులు అడ్డంగా చిక్కిపోయారు.