Illegal affair: భర్త అసిస్టెంట్ ను సెట్ చేసుకున్న భార్య, ఆఫీసులో సార్ సహాయం, ఇంట్లో సార్ భార్యకు ?
హిసార్/హర్యానా: వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త సొంతంగా డ్రైవింగ్ స్కూల్ పెట్టుకుని డబ్బు సంపాధిస్తూ అతని భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. భర్త నిర్వహిస్తున్న డ్రైవింగ్ స్కూల్ లో కొంత మంది పని చేస్తున్నారు. భర్త డ్రైవింగ్ స్కూల్ కు వెళ్లి వస్తున్న భార్య అక్కడ పని చేస్తున్న వారితో పరిచయం పెంచుకుంది. తన దగ్గర పని చేస్తున్న యువకుడిని పనిమీద ఇంటికి వెళ్లి రావాలని భర్త చెప్పడంతో ఆ యువకుడు అప్పుడప్పుడు అతని ఇంటికి వెలుతున్నాడు. ఇంటికి వస్తున్న కుర్రాడికి స్వర్గం చూపించిన భార్య అతన్ని లొంగదీసుకుంది. భర్త డ్రైవింగ్ స్కూల్ లో పని చేస్తున్న యువకుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఇంతకాలం ఎంజాయ్ చేసింది. తన దగ్గర పని చేస్తున్న యువకుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని తెలుసుకున్న భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న భర్త అతని భార్యను పట్టుకుని చితకబాదుతున్నాడు. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని రగిలిపోయిన భార్య ఆమె ప్రియుడు, బంధువులతో కలిసి భర్తను చంపేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

భార్య పిల్లలతో హ్యాపీ
హర్యానాలోని హిసార్ లోని సెక్టార్ 1-4 లో రాజీవ్ (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రాజీవ్ సునితా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రాజీవ్, సునీతా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సునీతాను వివాహం చేసుకున్న రాజీవ్ అతని భార్యతో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేస్తున్నాడు.

సొంతంగా డ్రైవింగ్ స్కూల్
రాజీవ్ హిసార్ లో సొంతంగా డ్రైవింగ్ స్కూల్ పెట్టుకుని డబ్బు సంపాధిస్తూ అతని భార్య సునీతా, పిల్లలను పోషిస్తున్నాడు. రాజీవ్ నిర్వహిస్తున్న డ్రైవింగ్ స్కూల్ లో కొంత మంది పని చేస్తున్నారు. భర్త రాజీవ్ డ్రైవింగ్ స్కూల్ కు వెళ్లి వస్తున్న అతని భార్య సునీతా అక్కడ పని చేస్తున్న వారితో పరిచయం పెంచుకుంది.

భర్త శిష్యుడికి వల వేసిన భార్య
రాజీవ్ డ్రైవింగ్ స్కూల్ లో రాజస్థాన్ లోని హనుమాన్ ఘర్ ప్రాంతానికి చెందిన దీపక్ ఉద్యోగం చేస్తున్నాడు. తన దగ్గర పని చేస్తున్న దీపక్ అనే యువకుడిని పనిమీద ఇంటికి వెళ్లి రావాలని రాజీవ్ చెప్పడంతో ఆ యువకుడు అప్పుడప్పుడు అతని ఇంటికి వెలుతున్నాడు. ఇంటికి వస్తున్న కుర్రాడు దీపక్ కు రాజీవ్ భార్య సునీతా వల వేసింది.

ప్రియుడికి స్వర్గం చూపించింది
ఇంటికి వచ్చి వెలుతున్న దీపక్ కు వలవేసి అతన్ని లొంగదీసుకున్న సునీతా అతనికి స్వర్గం చూపించింది. భర్త రాజీవ్ దగ్గర పని చేస్తున్న దీపక్ కు సునీతా పూర్తిగా లొంగిపోయింది. భర్త రాజీవ్ డ్రైవింగ్ స్కూల్ లో పని చేస్తున్న దీపక్ తో అక్రమ సంబంధం పెట్టుకు్న సునీత ఇంతకాలం ఎంజాయ్ చేసింది.

భర్తకు మ్యాటర్ లీక్
దీపక్ పదేపదే తన ఇంటికి వెళ్లి వస్తున్నాడని రాజీవ్ కు తెలిసిపోయింది. భార్య సునీతాకు తెలీకుండా రాజీవ్ ఆమె మీద నిఘా వెయ్యడంతో అతనికి అసలు మ్యాటర్ తెలిసిపోయింది. తన దగ్గర పని చేస్తున్న దీపక్ తో తన భార్య సునీనతా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని తెలుసుకున్న రాజీవ్ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు.

ఇంటికి వెళ్లిన భర్త అర్దరాత్రి హత్య
మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న రాజీవ్ నువ్వు దీపక్ తో అక్రమ సంబందం పెట్టుకున్నావని అతని భార్య సునీతాను పట్టుకుని చితకబాదుతున్నాడు. తన అక్రమ సంబంధానికి భర్త రాజీవ్ అడ్డుగా ఉన్నాడని రగిలిపోయిన భార్య సునీతా ఆమె ప్రియుడు దీపక్, బంధువులు సోనియా, ఆమె కొడుకు మీనూతో కలిసి భర్త రాజీవ్ ను చంపేసిందని ఆరోపణలు ఉన్నాయి.

ప్రియుడు, బంధువులతో కలిసి భర్తను చంపించింది ?
తన సోదరుడు రాజీవ్ ను అతని భార్య సునీతా, ఆమె ప్రియుడు దీపక్, సునీతా బంధువు సోనియా, ఆమె కొడుకు మీనా కలిసి హత్య చేశారని సంజీవ్ కుమార్ కేసు పెట్టారు. ప్రియుడి మోజులో పడిని భర్త రాజీవ్ ను ఆమె భర్త సునీతా హత్య చేసించిందని వెలుగు చూడటం కలకలం రేపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications