Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహర్‌లో కాల్పులు కలకలం: ఎమ్మెల్యే అభ్యర్థిపై ఫైరింగ్, మృతి.. ఇద్దరి అరెస్ట్..

బీహర్ ఎన్నికల వేళ కాల్పుల కలకలం రేపింది. దుండగులు పార్టీ అభ్యర్థిపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన చనిపోయారు. కాల్పులు జరిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Janata Dal Rashtrawadi Party candidate shot at in Sheohar district

జనతాదళ్ రాష్ట్రవది పార్టీ అభ్యర్థి నారాయణ్ సింగ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. హియోర్ జిల్లా హత్‌సర్ వద్ద ఫైర్ చేశారు. దీంతో నారాయణ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. నారాయణ్ చనిపోయారని వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయాలు కావడంతో వారిని ఆస్పత్రిలో చేర్చారు. బీహర్ ఎన్నికల వేళ కాల్పులు కలకలం రేపాయి. అదీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిపై కాల్పులు జరపడం.. చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Recommended Video

    Bihar Elections 2020 : PM Modi To Hold 12 Election Rallies in Bihar| NDA alliance VS Mahagathbandhan

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+