Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady teacher: లేడీ టీచర్ గర్బవతి, వాట్సాప్ లో లవ్ లెటర్, పోర్న్ వీడియో పంపించిన ప్రిన్సిపల్ !

అజ్మీర్/చెన్నై: ప్రభుత్వ స్కూల్ లో పని చేస్తున్న అందమైన లేడీ టీచర్ ప్రస్తుతం ఏడు నెలల గర్బవతి. స్కూల్ టీచర్ అందంగా ఉండటంతో అదే స్కూల్ ప్రిన్సిపల్ ఆమె మీద కన్ను వేశాడు. లేడీ టీచర్ గర్బవతి అని కూడా చూడకుండా ఆమెతో స్కూల్ ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్థించాడు. స్కూల్ లో అందరూ వెళ్లిపోయిన తరువాత తన రూమ్ కు రావాలని, నిన్ను సుఖపెడుతానని ఆమె మొబైల్ నెంబర్ కు మెసేజ్ లు పంపించాడు. వాట్సాప్ లో పొర్న్ వీడియో లింక్ లు పంపించి ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టాడు. గర్బవతి అయిన టీచర్ ను విధులకు హాజరుకావాలని పదేపదే ఇబ్బంది పెట్టి నోటీసులు జారీ చేశాడు. ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేని లేడీ టీచర్ ఆమె ఉద్యోగానికి రాజీనామా చెయ్యడంతో ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. పోలీసుల ముందే నీ అంతు చూస్తా, నిన్ను లేపేస్తా అంటూ ప్రిన్సిపల్ లేడీ టీచర్ కు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది.

 ప్రిన్సిపల్ కామాంధుడు

ప్రిన్సిపల్ కామాంధుడు

రాజస్థాన్ లోని భినైల్ జిల్లా ఎకల్ సింగాలోని సెకండరీ స్కూల్ లో దేవేంద్ర కుమార్ శంఖాలన్ అనే వ్యక్తి ప్రిన్సిపల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. స్కూల్ లో పని చేస్తున్న సాటి లేడీ టీచర్లతో దేవేంద్ర కుమార్ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపణలు ఉన్నాయి. స్కూల్ ప్రిన్సిపల్ కావడంతో దేవేంద్ర కుమార్ మీద ఫిర్యాదు చెయ్యడానికి చాలా మంది లేడీ టీచర్లు వెనకడుగు వేశారని తెలిసింది.

 ఐదు నెలల ముందు ఉద్యోగంలో చేరిన టీచర్

ఐదు నెలల ముందు ఉద్యోగంలో చేరిన టీచర్

ఐదు నెలల క్రితం శంఖాలన్ స్కూల్ కు రంజిత (పేరు మార్చడం జరిగింది) అనే వివాహిత మహిళ డిప్యూటేషన్ మీద ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం రంజిత 7 నెలల గర్బవతి. స్కూల్ టీచర్ రంజిత అందంగా ఉండటంతో అదే స్కూల్ ప్రిన్సిపల్ ఆమె మీద కన్ను వేశాడు. లేడీ టీచర్ రంజిత గర్బవతి అని కూడా చూడకుండా ఆమెతో స్కూల్ ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్థించాడు.

 వాట్సాప్ లో లవ్ లెటర్...... పోర్న్ వీడియోలు షేర్

వాట్సాప్ లో లవ్ లెటర్...... పోర్న్ వీడియోలు షేర్

లేడీ టీచర్ రంజిత గర్బవతి అని కూడా చూడకుండా ఆమెతో స్కూల్ ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్థించాడు. స్కూల్ లో అందరూ వెళ్లిపోయిన తరువాత తన రూమ్ కు రావాలని, నిన్ను సుఖపెడుతానని లేడీ టీచర్ రంజిత మొబైల్ నెంబర్ కు లవ్ లెటర్, మెసేజ్ లు పంపించాడు. వాట్సాప్ లో పొర్న్ వీడియో లింక్ లు పంపించి రంజితను మానసికంగా ఇబ్బంది పెట్టాడు.

 ఉద్యోగానికి రాజీనామా చేసిన లేడీ టీచర్

ఉద్యోగానికి రాజీనామా చేసిన లేడీ టీచర్

లేడీ టీచర్ రంజిత లొంగకపోవడంతో దేవేంద్ర కుమార్ రగిలిపోయాడు. గర్బవతి అయిన టీచర్ రంజితను విధులకు హాజరుకావాలని పదేపదే ఇబ్బంది పెట్టి ఆమెకు నోటీసులు జారీ చేశాడు. ప్రిన్సిపల్ దేవేంద్ర కుమార్ వేధింపులు తట్టుకోలేని లేడీ టీచర్ రంజిత ఆమె ఉద్యోగానికి రాజీనామా చెయ్యడం కలకలం రేపింది.

Recommended Video

    #Telangana : Need Justice For Teachers In Telangana - NSUI
     పోలీసుల ముందే చంపేస్తానని వార్నింగ్

    పోలీసుల ముందే చంపేస్తానని వార్నింగ్

    లేడీ టీచర్ వ్యవహారం హాట్ టాపిక్ కావడంతో ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. పోలీసులు ప్రిన్సిపల్ దేవేంద్ర కుమార్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అదే సమయంలో లేడీటీచర్ కూడా వెళ్లారు. పోలీసుల ముందే నీ అంతు చూస్తా, నిన్ను లేపేస్తా అంటూ ప్రిన్సిపల్ దేవేంద్ర కుమార్ లేడీ టీచర్ కు వార్నింగ్ ఇచ్చాడు. లేడీ టీచర్ తో పబ్లిక్ గా అసభ్యంగా ప్రవర్తించి ఆమెను చంపేస్తాడని ఆరోపిస్తూ దేవేంద్ర కుమార్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+