వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలయాళ కవి, గేయ రచయిత అనిల్ హఠాన్మారణం.. గుండెపోటుతో కన్నుమూత

|
Google Oneindia TeluguNews

ప్రముఖ మలయాళ కవి, గేయ రచయిత అనిల్ పనచూరన్ మృతిచెందారు. కరోనా వైరస్ చికిత్స తీసుకుంటూ చనిపోయారు. కేరళలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఆయనకు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. అయితే అతని మృతిపై భార్య మాయా అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేయాలని కోరడంతో.. సోమవారం పంచనామా చేసిన తర్వాత దహన సంస్కరాలు చేశారు.

కరోనా వైరస్ సోకిన పూనచూరన్ కోల్లాం జిల్లాలో గల ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఆదివారం తిరువనంతపురం ఆస్పత్రికి తరలించారు. అయితే రాత్రి 7.20 నుంచి రాత్రి 8.30 మధ్య ఆయన చనిపోయారు. పూనచూరన్ రాసిన గేయాలు హిట్ సాంగ్స్‌గా నిలిచాయి. 'ఎంట్‌మ్మెదె జిమిక్కీ కమల్' మళయాళీలను ఎక్కువగా ఆకట్టుకుంది.

Malayalam Poet Anil Panachooran Who Penned Entammede Jimikki Kamal Dies After Heart Attack

Recommended Video

Kota Srinivasa Rao : కోట సినీ జీవితం.. యాక్టింగ్ ఇరగదీసిన సినిమాలు ఇవే ! || Oneindia Telugu

అలప్పుజా జిల్లా కయంకులాం జిల్లాకు చెందిన ఆయన.. మళయాళ ఇండస్ట్రీలో తనకంటూ మంచిపేరును సంపాదించుకున్నారు. అరాబికద, కదా పరయుబొల్, వెలిపడింతే పుస్తకం సినిమాలకు రాసిన గేయాలు హిట్ టాక్ సంపాదించాయి.

English summary
Malayalam poet, lyricist Anil Panachooran who was undergoing treatment for Covid-19, passed away at a private hospital in Kerala on Sunday night after suffering a heart attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X