Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాగాలాండ్ మంత్రి మరో ట్వీట్.. కళ్లు చిన్నగా ఉన్న ఫర్లేదు, మైలు దూరంలో ఉన్న గుర్తిస్తా..

నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్నా తెలుసు కదా.. ఎప్పుడూ కాంట్రవర్సీ కామెంట్ చేయడంలో దిట్ట. ఇప్పుడు మరోసారి అలా కామెంట్స్ చేశారు. ఎప్పుడూ దాదాపుగా తన కళ్ల గురించి కామెంట్స్ చేస్తారు. ఈ సారి కూడా అదే విషయం ప్రస్తావించారు. వాస్తవానికి ఈశాన్య భారతదేశంలో జనం విచిత్రంగా ఉంటారు. ప్రత్యేకంగా వారి మొహం గురించి చెప్పక్కర్లేదు. దీంతో వారు జాత్యాంహకార దాడులకు గురవుతున్నారు. ఆయా అంశాలను ప్రస్తావిస్తూ మంత్రి కామెంట్ చేస్తున్నారు.

జనం మధ్యలో కూర్చుని చూస్తున్న తన ఫొటోను తెంజెన్ ఇమ్నా ట్వీట్ చేశారు. తనవి కళ్లు చిన్నవిగా ఉండొచ్చు.. కానీ మైలు దూరంలో ఉన్న కెమెరాను కూడా పట్టేస్తానని తెలిపారు. కెమెరా కోసం ఎప్పుడూ రెడీగా ఫోజు పెట్టి ఉంటానని. ఇది చదువుతున్న సమయంలో మీరు నవ్వుతుండటం చూడగలను అని ఫన్నీగా అన్నారు.

My eyes may be small, but I can see the camera from mile:nagaland minister

ఆ పోస్ట్ వైరల్ అయ్యింది. ఇప్పటికే 79 వేలకు పైగా లైకులు వచ్చాయి. వేలాది రీ ట్వీట్లు వస్తున్నాయి. మంత్రి చతురతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మంచి మనసు ఉన్న నేత అని చాలా మంది పొగుడుతున్నారు. ఎప్పటికీ నవ్విస్తూనే ఉంటారని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

దేశం మొత్తం ఇలా రంజింపజేసే మంత్రి ఎవరూ లేరని.. మీరు ఎంతో శక్తి వంతులని మరికొందరు ప్రశంసిస్తున్నారు. కొందరు అభిమానులు తనతో దిగిన గ్రూప్ ఫొటోను ఇన్మా అలోంగ్ షేర్ చేశారు. ఇంకా పెళ్లికాకుండా ఉండి, చాలా క్యూట్‌గా ఉంటే.. ఇలాగే అంతా మన వెంట పడతారని సరదాగా కామెంట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+