నానా పటేకర్ మృతికి అసలు కారణం ఇదే.. పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడి
బాలీవుడ్ దిగ్గజ నటుడు నానాపటేకర్ మృతిపై పోస్ట్ మార్టం నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నానాపటేకర్ ది సహజ మరణమేనని గోవా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ధృవీకరించింది. ఆయన హార్ట్ ఎటాక్ తోనే మరణించారని పేర్కొంది. లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టెరీలో రక్తం గడ్డకట్టడం కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ 8 తెల్లవారుజామున పనాజీ సమీపంలో ఉన్న డోనా పౌలాలోని తన నివాసంలో 75 ఏళ్ల నానా పటేకర్ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ను అంబులెన్స్ లో గోవా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా కూడా ప్రయత్నం ఫలించలేదు.
అయితే నానాపటేకర్ ఆస్పత్రికి వచ్చేలోపే మరణించి ఉన్న క్రమంలో వైద్యులు చట్టప్రకారం మెడికోలీగల్ కేసుగా ప్రకటించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. అయితే తాజాగా పోస్టుమార్టం నివేదికలో నానాపటేకర్ ది సహజ మరణమేనని తేలింది. ఈ మేరకు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే లెఫ్ట్ కరోనరీ ఆర్టరీలో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు తీవ్రమైన హార్ట్ ఎటాక్ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఇక నానాపటేకర్ అంత్యక్రియలు అక్టోబర్ 8 గురువారం పుణే జిల్లాలోని డోంజే గ్రామంలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. పోలీసులు మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. ఇక నానాపటేకర్ అంతిమ యాత్రకు సినీ పరిశ్రమ నుంచి జాకీ ష్రాఫ్, దర్శకులు అనిల్ శర్మ, అనీస్ బాజ్మీ అలాగే నిర్మాత ఫిరోజ్ నడియాడ్ వాలా వంటి ప్రముఖులు హాజరయ్యారు. అలాగే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి సునేత్రా పవార్, కేందర్ మంత్రులు రామదాస్ అఠావలే, మరళీధర్ మోహోల్, లోక్సభ ఎంపీ సునీల్ తట్కరే కూడా హాజరయ్యారు. ఇక నానాపటేకర్ దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో హిందీ, మరాఠీ సినిమాల్లో నటించారు.












Click it and Unblock the Notifications
