పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు (ఫోటోలు)

న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళులర్పించారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, భాజపా అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

ఉక్కు మనిషిసర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద జాతీయ ఐక్యతా పరుగును ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో రైతులందరినీ ఏకతాటిపై నడిపిన ఘనత పటేల్‌దే కొనియాడారు.

 సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

 సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలతో నివాళులర్పించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

 సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

 సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించిన ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

పార్లమెంట్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళులర్పించారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, భాజపా అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+