National Media Exit Polls: ఎన్డీయే హ్యాట్రిక్ సాధ్యమేనా ? జాతీయ మీడియా అంచనాలేంటి ?

దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు పలు అంచనాలు వెలువడ్డాయి. ఇవాళ ఏడో దశ పోలింగ్ పూర్తి కాగానే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో అసలేం జరిగిందో తేలిపోయింది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి గెలిచి జాతీయ స్ధాయిలో హ్యాట్రిక్ సర్కార్ ఏర్పాటు చేయబోతోందా లేదా అన్నది జాతీయ మీడియా దాదాపుగా తేల్చేసింది. ఒకట్రెండు ఎగ్జిట్ పోల్స్ మినహాయిస్తే దాదాపు అన్ని ఛానళ్లూ ఏకాభిప్రాయాన్నే వినిపించాయి.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలపై జాతీయ మీడియా, సర్వే సంస్ధలు వెలువరించిన పలు ఎగ్జిట్ పోల్స్ ను ఓసారి పరిశీలిద్దాం..

national media exit polls predict nda hat-trick in lok sabha polls india bloc in distant second

జన్ కీ బాత్...
బీజేపీ కూటమి 362-392
కాంగ్రెస్ కూటమి 141-161
ఇతరులు 10-20

న్యూస్ నేషన్...
బీజేపీ కూటమి 340-378
కాంగ్రెస్ కూటమి 153-169
ఇతరులు 21-23

టైమ్స్ నౌ...
బీజేపీ కూటమి 353-368
కాంగ్రెస్ కూటమి 118-133
ఇతరులు 43-48

ఇండియా న్యూస్- డీ డైనమిక్స్...
బీజేపీ కూటమి- 371
కాంగ్రెస్ కూటమి- 125
ఇతరులు- 47

రిపబ్లిక్-పీ మార్క్...
బీజేపీ కూటమి- 359
కాంగ్రెస్ కూటమి- 154
ఇతరులు- 30

రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్...
బీజేపీ కూటమి 353-368
కాంగ్రెస్ కూటమి 118-133
ఇతరులు 43-48

దైనిక్ భాస్కర్...
బీజేపీ కూటమి 281-350
కాంగ్రెస్ కూటమి 145-201
ఇతరులు 33-49

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+