15 ఖాళీలకు NEERI రిక్రూట్మెంట్ 2018 నోటిఫికేషన్
న్యూఢిల్లీ: వివిధ టెక్నికల్ పోస్టుల కోసం NEERI తమ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. 15 ఖాళీలు ఉన్నాయి. ఇందులో పది టెక్నికల్ అసిస్టెంట్, 01 టెక్నికల్ ఆఫీసర్, 04 సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి.
02 ఏప్రిల్ 2018లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: సీఎస్ఐఆర్-నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్
ఉద్యోగం: టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్.
ఖాళీలు: 15
ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం: ఆల్ ఇండియా
దరఖాస్తుకు చివరి తేదీ: 02 ఏప్రిల్ 2018
వేతన వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్-III: రూ. 35400/-
టెక్నికల్ ఆఫీసర్ గ్రూప్ -III: రూ.49900/-
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ గ్రూప్ -III: రూ.56100/-
విద్యార్హతలు: టెక్నికల్ అసిస్టెంట్ కోసం కెమిస్ట్రీ/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్//ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/డిప్లోమా ఇన్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో బీఎస్సీ.
టెక్నికల్ ఆఫీసర్ కోసం MBA in ఈవెంట్ మేనేజ్‌మెంట్/ బిజినెస్ డెవలప్‌మెంట్‌లో ఎంబీయే, B.Sc/ B.E./ B.Tech (ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ కోసం ఎంబీబీఎస్ విత్ ఎండీ లేదా తత్సమానం, ఎక్స్‌పీరియన్స్.
వయో పరిమితి: టెక్నికల్ అసిస్టెంట్లకు 28 ఏళ్లు.
టెక్నికల్ ఆఫీసర్లకు 30 ఏళ్లు.
సీనియర్ టెక్నికల్ ఆఫఈసర్లకు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు చివరి తేదీ: 02.04.2018
మరిన్ని వివరాలకు.. : https://goo.gl/rRoqC9












Click it and Unblock the Notifications