దిల్‌సుఖ్‌నగర్‌లో బ్లాస్ట్స్: ఐఈడీ బాంబులు, పాక్‌నుండే

పాకిస్తాన్ నుండి రియాజ్ భత్కల్ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని ఎన్ఐఏ తేల్చింది. త్వరలో భత్కల్ పైన ఛార్జీషీటు వేస్తామని తెలిపింది. పేలుడు పదార్థాలతో బాంబులు తయారు చేసేవారని పేర్కొంది.
పేలుడు పదార్థాలను బెంగళూరుకు పంపించారని, అక్కడి నుండి హైదరాబాదుకు తీసుకు వచ్చారన్నారు. బెంగళూరు నుండి హైదరాబాదుకు పేలుడు పదార్థాలను వకాస్, తహసీన్ తరలించారని తేల్చారు. దిల్‌సుఖ్ నగర్లో ఐఈడీ బాంబులు తయారు చేసి పెట్టారని చెప్పారు.












Click it and Unblock the Notifications