డైనమెట్లతో కూల్చివేసిన నీరవ్ మోదీ ఇళ్లు రూపన్యా
పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కేసును ఎదుర్కోంటున్న నీరవ్ మోదికి ఇంటి రూపంలో మరో కష్టం వచ్చిపడింది రాయిగఢ్ లో సముద్రపు ఒడ్డున కట్టిన అంత్యంత విలాసవంతమైన సుమారు 100 కోట్ల విలువ చేసే ఇంటిని డైనమెట్లతో శుక్రవారం పేల్చివేశారు అధికారులు.
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి అప్పులు చేసిన నీరవ్ మోది ఇళ్లు అధికారలు కూల్చి వేశారు..ముంబయికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిహిమ్ బీచ్ ఒడ్డున విలావంతమైన రూపాన్య అనే పేరుతో విలాసవంతమైన ఇల్లు కట్టారు..కాగా ఇది 33000 చదరపు అడుగుల్లో,.పటిష్టమైన సెక్యూరిటి గేట్ ,స్విమ్మింగ్ పూల్, పాటు గ్రౌండ్ ప్లస్ వన్ ప్లోర్ ను నిర్మించారు.కాగా దీని విలువ 100 కోట్లరుపాయలు ఉంటుందని అంచనా..

అయితే ఆయన కట్టిన ఇళ్లు కోస్టల్ రెగ్యూలేటరీ జోన్ నిబంధనలకు ఉండడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేవు, మరోవైపు 2009లో పర్యవరణానికి హనీ చేకూర్చే కట్టడాలపై ముంబయి హైకోర్టులో ఒకరు పిల్ వేశారు..దీంతో ముంబయి హైకోర్టు పర్యావరణానికి హనీ చేకూర్చే సముద్రపు అంచున ఉన్న కట్టడాలను కూల్చివేయాలని ,ఆదేశించింది..
దీంతో నీరవ్ మోది ఇళ్లును అధికారులు కూల్చే పనులు గత కొంత కాలంగా మొదలు పెట్టారు..అయితే ఇళ్లు చాల పటిష్టంగా ఉండడంతో దాన్ని కూల్చి వేయడం కష్టమవుతుంది.ఈ నేపథ్యంలోనే అధికారులు డైనమెట్లతో పేల్చి వేయాలని నిర్ణయించారు..డైనమెట్ల కు సంబంధించి ఇప్పటికే పనులు జరుగుతుండగా ..కాగా ఈ రోజు ఆ ఇల్లును పేల్చి వేశారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications