ABP-CVoter Opinion Poll: నితీశ్‌కే బీహరీల మొగ్గు.. తేజస్వీతో 10 శాతం ఓటు తేడా..

బీహర్‌లో తొలి విడత ఎన్నిక మరో 4 రోజుల్లో జరగబోతుంది. అయితే బీహరీల నాడీ ఎలా ఉందో తెలిపేందుకు సంస్థలు సర్వే చేపట్టాయి. అయితే ఏబీపీ సీ ఓటర్ అంచనా వేసింది. 29.5 శాతం మంది బీహరీలు తిరిగి నితీశ్ కుమార్ సీఎం పదవీ చేపట్టాలని కోరుకుంటున్నారని పేర్కొన్నది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సీఎం కావాలని 19.9 శాతం ఆకాంక్షిస్తున్నారని తెలియజేసింది. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ 9.8 శాతం మంది మాత్రమే అధికారం చేపట్టాలని కోరుకుంటున్నారని వివిరించింది

చిరాగ్ పాశ్వాన్ సీఎం కావాలని 13.8 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారని చెప్పింది. అయితే 15 ఏళ్ల జేడీయూ, 15 ఏళ్ల ఆర్జేడీ పాలనపై కూడా సర్వే చేపట్టింది. అయితే అందులో ఈస్ట్ బీహర్, మగద్-భోజ్ పూర్, మిథిలాంచల్, సీమాంచల్, నార్త్ బీహార్ మాత్రం జేడీయూ బాగా పాలించిందని తెలిపింది. 61.6 శాతం మంది నితీశ్ పాలనకు జై కొట్టారు.

Nitish Kumar Emerges As Most Preferred CM, Tejashwi Not Far Behind

Recommended Video

    Bihar Polls : Article 370 పునరుద్ధరన Bihar నుంచి అమరవీరులైన జవాన్లకు అవమానం! - PM Modi

    అయితే ఓటు శాతంలో ఆర్జేడీ ముందువరసలో ఉంది. 46 శాతం ఓట్లతో ఆర్జేడీ ఉండగా.. ఎన్డీఏ 28 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ఎల్జేపీ 4 శాతం.. ఇతరులు 22 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడించింది. బీహర్‌లో మూడు విడతల ఎన్నికలు జరగనున్నాయి. తొలుత ఈ నెల 28వ తేదీన ఎన్నికలు ప్రారంభమవుతాయి. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+