ఆరుషి హత్య కేసు: సినిమా, పుస్తకానికి తల్లిదండ్రులు నో

ఈ అంశంపై మీడియాలో వచ్చిన వార్తలు ఈ దంపతులను ఎంతో ఆందోళనకు గురి చేశాయని, ఆరుషి కేసుపై హాలీవుడ్, లేదా బాలీవుడ్ సినిమా తీయడానికి వాళ్లు అనుమతించరని తల్వార్ దంపతుల న్యాయవాది మనోజ్ సిసోడియా అన్నారు.
కొంతమంది అంతర్జాతీయ, జాతీయ సినీ దర్శకులు, రచయితలు ఆరుషి కేసుపై సినిమా తీయాలని, పుస్తకం రాయాలని అనుకుంటున్నట్లు మీడియా వార్తల ద్వారా తమకు తెలిసిందని, తాము ఎంతగానో ప్రేమించే తమ కుమార్తె హత్యపై సినిమా తీసి డబ్బులు సంపాదించాలని కొంతమంది అనుకోవడం రాజేష్, నూపుర్‌లను ఎంతో ఆవేదనకు గురి చేసిందని సిసోడియా అన్నారు.
ఆరుషి హత్య కేసులో తమను దోషిగా పేర్కొనడంపై వాళ్లు ఇంకా షాక్‌కు లోనయి ఉన్నారని, వారిని ఓదార్చడం సాధ్యం కావడం లేదన్నారు. తల్వార్ దంపతుల అంగీకారం లేకుండా ఆరుషి కేసుపై సినిమా తీసినట్లయితే సంబంధిత డైరెక్టర్లు, రచయితలపై వాళ్లు చట్టపరంగా చర్య తీసుకుంటారని కూడా ఆయన చెప్పారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications