Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొడనాడు ఏస్టేట్ లో గడియారాలు మాత్రమే దోపిడికి గురయ్యాయి: పళనిస్వామి

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఏస్టేట్ లో గడియారాలను మాత్రమే దోచుకొన్నారని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో ప్రకటించారు.

చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఏస్టేట్ లో గడియారాలను మాత్రమే దోచుకొన్నారని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో ప్రకటించారు.

కొంతకాలంగా తమిళనాడులోని కొడనాడు ఏస్టేట్ లో చోటుచేసుకొన్న వరుస మరణాలు, ఈ ఏస్టేట్ తో సంబంధం ఉన్నవారు మరణించడం, ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ విషయమై ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో ఈ విషయమై అధికారికంగా ప్రకటన చేశారు.

"Only watches stolen from Jayalalithaa's Kodanadu estate," TN CM tells assembly

కొడనాడు ఏస్టేట్ కు సంబంధం ఉన్న ఘటనలపై సమగ్రంగా విచారణ జరుపుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అయితే ఈ కేసులో విచారణ చేసేందుకు ఏడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ఇప్పటివరకు కొడనాడు ఏస్టేట్ నుండి గడియారాలు, శిల్పాలు మాత్రమే దోపిడికి గురైనట్టు ఆయన ప్రకటించారు.

కొడనాడు ఏస్టేట్ లో దోపిడికి కనకరాజ్ నేతృత్వం వహించాడని సిఎం అసెంబ్లీలో ప్రకటించారు. కనకరాజ్ ఈ ఏస్టేట్ లో మాజీ ఉద్యోగిగా ఆయన చెప్పారు. అయితే ఈ దోపిడిలో పాల్గొన్న వారిని పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+