వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవర్‌ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

|
Google Oneindia TeluguNews

పవర్‌గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 58 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 4 అక్టోబర్‌లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 58
పోస్టు పేరు : డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 4 అక్టోబర్ 2018

PGCIL recruitment 2018 apply for 58 Various Vacancies

విద్యార్హతలు
->డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్ / సివిల్) : గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డునుంచి 70శాతం మార్కులతో ఎలక్ట్రికల్ /సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా

->జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెచ్‌ఆర్) : పర్సనల్ మేనేజ్‌మెంట్ కోర్సులో పీజీ డిప్లొమా లేదా ఎమ్‌హెచ్ ఆర్ఎమ్ లేదా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్స్ లేదా 2ఏళ్ల పూర్తి స్థాయి ఎంబీఏ

->జూనియర్ టెక్నికల్ ట్రైనీ (ఎలక్ట్రికల్): ఎటక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ
వయస్సు : అక్టోబర్ 2,2018 నాటికి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు

వేతనం
డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ: నెలకు రూ. 16500/-
జూనియర్ టెక్నికల్ ట్రైనీ : నెలకు రూ. 11500/-

అప్లికేషన్ ఫీజు
డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ: రూ. 300/-
జూనియర్ టెక్నికల్ ట్రైనీ : రూ. 200/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్/ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు :ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ టెస్టు మరియు ట్రేడ్ టెస్ట్

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 12 సెప్టెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 2 అక్టోబర్ 2018
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : 4 అక్టోబర్ 2018

Link : https://goo.gl/mpKEhK

English summary
PGCIL recruitment 2018-19 notification has been released on official website for the recruitment of 58 vacancies at Power Grid Corporation of India Limited. The candidate who is looking for Diploma Trainee, Jr. Officer Trainee, Jr. Technician Trainee can apply online application from 12th September 2018 and before 4th October 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X