వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
For Daily Alerts
Oneindia App Download

ఆతృతతో: జపాన్ భాషలో మోడీ ట్వీట్, ఫ్రెండ్స్‌కి థ్యాంక్స్

By Srinivas

Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం తన ట్విట్టర్ అకౌంటులో జపాన్ భాషలో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మోడీ ట్విట్టర్‌లో స్పందిస్తూ... జపాన్ దేశీయులతో జపాన్ భాషలో నేరుగా మాట్లాడవచ్చు కదా అని జపాన్‌లోని కొందరు మిత్రులు తనకు సూచించారని చెప్పారు.

తాను జపాన్ భాషలో రాసేందుకు తనకు సూచనలు ఇచ్చిన మిత్రులు సహకరించాలని మోడీ చెప్పారు. వారికి తాను కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

PM Modi reaches out to people in Japan, tweets in Japanese

కాగా, నరేంద్ర మోడీ ఈ నెల ఆఖరులో జపాన్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు మోడీ జపాన్‌లో పర్యటిస్తారు.

Friends from Japan asked me to talk to the people of Japan directly in Japanese. I also thank them for helping with the the translation.
— Narendra Modi (@narendramodi) August 28, 2014

ఈ సందర్భంగా మోడీ జపాన్ భాషలో ట్వీట్ చేస్తూ.. జపాన్ ప్రధానమంత్రి షింజో ఎబెను కలిసేందుకు తాను ఆతృతతో ఉన్నానని, తాను షింజో యొక్క నాయకత్వ లక్షణాలను గౌరవిస్తానని చెప్పారు. జపానీయుల సృజన, నైపుణ్యం, సూక్ష్మదృష్టి ప్రశంసనీయమన్నారు. జపాన్, భారత్‌లు ఒకరి నుండి ఒకరు ఎన్నో నేర్చుకోవాలన్నారు.

私は8月30日から日本を訪問する。印日関係を強化するこの訪問を、とても楽しみにしている。@AbeShinzo
— Narendra Modi (@narendramodi) August 28, 2014

English summary
Prime Minister Narendra Modi on Thursday put out a series of tweets in Japanese and said that as his friends from Japan had asked him to talk to the people of Japan directly, he did so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X