Revenge: కాలేజ్ అమ్మాయి మీద కసి, కాలాంతకుడు ఏం చేశాడంటే ?, క్లైమాక్స్ లో సార్ కు షార్వా ? !
చెన్నై/ కోయంబత్తూర్: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి హ్యాపీగా చదువుకుంటున్నది. ప్రతిరోజు కాలేజ్ కు వెలుతున్న యువతి ఆమె స్నేహితులతో సంతోపంగా ఉంటున్నది. అమ్మాయి చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఆమె తల్లిదండ్రులు ఆశపడ్డారు. ఇటీవల కాలేజ్ అమ్మాయి వాట్సాప్ కు కొన్ని ఫోటోలు షేర్ అయ్యాయి. ఆ ఫోటోలు చూసిన కాలేజ్ అమ్మాయి హడలిపోయింది. కాలేజ్ అమ్మాయి అశ్లీల ఫోటోలు, అసభ్యంగా మెసేజ్ లు చూసిన కాలేజ్ అమ్మాయి బిత్తరపోయి ఆమె తల్లికి మ్యాటర్ చెప్పింది. కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యుల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది.

కాలేజ్ అమ్మాయి
తమిళనాడులోని కోయంబత్తూర్ లో 19 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. కోయంబత్తూరులోని ప్రముఖ కాలేజ్ లో ఆ అమ్మాయి డిగ్రీ రెండో సంవత్పరం చదువుతోంది. కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి హ్యాపీగా చదువుకుంటున్నది. ప్రతిరోజు కాలేజ్ కు వెలుతున్న యువతి ఆమె స్నేహితులతో సంతోపంగా ఉంటున్నది.

అమ్మాయి నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ లు
కోయంబత్తూరులోని వాడవల్లి ఏరియాలో మనోజ్ కుమార్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గత సంవత్సరం కాలేజ్ అమ్మాయి మొబైల్ ఫోన్ నెంబర్ సంపాధించిన మనోజ్ కుమార్ ఆమెకు వాట్సాప్ లో మెసేజ్ లు పంపించడం మొదలు పెట్టాడు. అయితే మనోజ్ కుమార్ వాట్సాప్ మెసేజ్ లో చూస్తున్న కాలేజ్ అమ్మాయి తరువాత ఆమె రిప్లే ఇవ్వలేదని తెలిసింది.

ప్రేమించాలని డిమాండ్
కొంతకాలం తరువాత మనోజ్ కుమార్ కాలేజ్ అమ్మాయి మొబైల్ ఫోన్ కు ఐలవ్ యూ అంటూ మెసేజ్ లు పంపించడం మొదలుపెట్టాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వుకూడా నన్ను ప్రేమించాలని మెసేజ్ లు పంపించాడు. నువ్వు ఎవరో నాకు తెలీదు, నీ ముఖం కూడా ఇంతవరకు చూడలేదని, నేను నిన్ను ప్రేమించడం లేదని కాలేజ్ అమ్మాయి మనోజ్ కుమార్ కు మెసేజ్ చేసింది.

కాలేజ్ అమ్మాయి స్ట్రాంగ్ రిప్లే
కాలేజ్ అమ్మాయి ప్రేమించను అని చెప్పినా మళ్లీ మనోజ్ కుమార్ ఆమెకు మెసేజ్ లు పంపించాడు. ఇంకోసారి నాకు మెసేజ్ లు పంపించకూడదని, నువ్వు ఎవరినైనా చూసుకో అంటూ కాలేజ్ అమ్మాయి మనోజ్ కుమార్ కు స్ట్రాంగ్ గా వాట్సాప్ లో రిప్లే ఇచ్చింది. అమ్మాయి చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఆమె తల్లిదండ్రులు ఆశపడుతుండటంతో ఆ అమ్మాయి బాగా చదువుకుంటున్నది.

కాలేజ్ అమ్మాయితో గేమ్స్
ఇటీవల కాలేజ్ అమ్మాయి వాట్సాప్ కు కొన్ని ఫోటోలు షేర్ అయ్యాయి. ఆ ఫోటోలు చూసిన కాలేజ్ అమ్మాయి హడలిపోయింది. కాలేజ్ అమ్మాయి అశ్లీల ఫోటోలు, అసభ్యంగా మెసేజ్ లు చూసిన కాలేజ్ అమ్మాయి బిత్తరపోయి ఆమె తల్లికి మ్యాటర్ చెప్పింది. కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యుల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. కాలేజ్ అమ్మాయి ఫోటోలు సంపాధించిన మనోజ్ కుమార్ ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యంగా మెసేజ్ లు టైప్ చేసి వాటిని ఆ అమ్మాయికి పంపించాడని వెలుగు చూసింది. కోయంబత్తూరు సైబర్ క్రైమ్ పోలీసులు మనోజ్ కుమార్ ను అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications