చిదంబరం ఆస్తుల కేసును తిరగదోడిన సుప్రిం కోర్టు
మాజీ కేంద్రమంత్రి చిదంబరం సతీమణి నళిని, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు సుప్రిం కోర్టు నోటిసులు జారి చేసింది. కాగా వీళ్ల అధిక ఆదాయలతోపాటు ,వీదేశీ ఆర్ధిక వ్యవహారాలు, భ్యాంకు అకౌంట్లపై గతంలో ఆదాయపు పన్ను శాఖ సుప్రిం కోర్టులో పిటిషన్ ధాఖలు చేసింది.కాగ ఇదే పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో చిదంబరంపై ఈ కేసును మూసివేయాలని ఆదేశించింది.అయితే దీనిపై సుప్రిం కోర్టుకు ఆదాయపన్ను శాఖ వెళ్లడంతో కార్తీ చిదంబరం తోపాటు చిదంబరం భార్య, కోడలు కోర్టుకు సమాధానం చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది.













Click it and Unblock the Notifications