
School: ఫేమస్ స్కూల్ లో క్లాస్ రూమ్ డోర్లు మూసేసి అమ్మాయి మీద ?, గ్యాంగ్ రేప్ చేసింది మైనర్లు !
ముంబాయి: ఫేమస్ స్కూల్ లో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకుంటున్నారు. ప్రతిరోజు విద్యార్థులు స్కూల్ కు వెళ్లి వస్తున్నారు. స్కూల్ లో అప్పుడప్పుడు విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్కూల్ లో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న అమ్మాయి అలసిపోయి తరువాత ఆమె క్లాస్ రూమ్ లోకి ఒక్కటే వెళ్లింది. అందరూ స్కూల్ లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తున్నారు. క్లాస్ రూమ్ లో ఒంటరిగా ఉన్న అమ్మాయి మీద అదే క్లాస్ లో చదువుతున్న అబ్బాయిలు గ్యాంగ్ రేప్ చేశారు. ఫేమస్ స్కూల్ లో మైనర్ అమ్మాయి మీద మైనర్ అబ్బాయిలు గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది.
Wife:
భార్య
లేడీ
పోలీసు,
భర్త
సైనికుడు,
మద్యలో
చాలా
గ్యాప్
వచ్చిందని
?,
భార్యను
సింపుల్
గా
చంపేసి
!

ఫేమస్ స్కూల్
ముంబాయిలో మాతుంగా ప్రాంతంలో ఓ ఫేమస్ స్కూల్ ఉంది. ఈ స్కూల్ లో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకుంటున్నారు. ప్రతిరోజు విద్యార్థులు స్కూల్ కు వెళ్లి వస్తున్నారు. మాతుంగ ప్రాంతంలో నివాసం ఉంటున్న 13 ఏళ్ల అమ్మాయి ఇదే స్కూల్ లో 8వ తరగతి చదువుతోంది.

స్కూల్ లో సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ స్కూల్ లో అప్పుడప్పుడు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్కూల్ లో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న 8వ తరగతి అమ్మాయి చాలా సేపు స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఎంజాయ్ చేసి అలసిపోయింది. తరువాత ఆ అమ్మాయి 8వ తరగతి క్లాస్ రూమ్ లోకి ఒక్కటే వెళ్లింది.

క్లాస్ రూమ్ డోర్లు, కిటికీలు మూసేసి ?
అందరూ స్కూల్ లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తున్నారు. క్లాస్ రూమ్ లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని అదే క్లాస్ లో చదువుతున్న ఇద్దరు అబ్బాయిలు చూశారు. క్లాస్ రూమ్ లోకి వెళ్లిన ఆ రూమ్ డోర్లు, కిటికీలు మూసేశారు. అమ్మాయి మీద ఇద్దరు మైనర్ అబ్బాయిలు గ్యాంగ్ రేప్ చేశారు.

సౌండ్ కు అమ్మాయి కేకలు వినపడలేదు
అప్పటికే అలసిపోయిన అమ్మాయి కేకలు వేసినా సాంస్కృతిక కార్యక్రమాల సందర్బంగా సాంగ్స్ కోసం సౌండ్ ఎక్కువగా పెట్టడం వలన ఆమె వేసిన కేకలు స్కూల్ లో ఎవ్వరికి వినపడలేదు. అప్పటికే అలసిపోవడం, గ్యాంగ్ రేప్ చెయ్యడంతో ఆమె నిరాసంగా అక్కడే కుర్చుండిపోయింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని ఇద్దరు అబ్బాయిలు 8వ తరగతి అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారు.

ఆసుపత్రిలో మ్యాటర్ తెలిసింది
చంపేస్తారని భయపడిన అమ్మాయి నేరుగా ఇంటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు అమ్మాయి తీవ్రఅస్వస్థతకు గురై కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేశారు. ఆ సందర్బంలో ఇంకా భయపడిపోయిన అమ్మాయి స్కూల్ లో తన మీద గ్యాంగ్ రేప్ జరిగిందని ఆమె తల్లికి చెప్పింది.

గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లు అరెస్టు
హడలిపోయి అమ్మాయి తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మైనర్ అబ్బాయిలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఫేమస్ స్కూల్ లో మైనర్ అమ్మాయి మీద మైనర్ అబ్బాయిలు గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది. అమ్మాయికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని ముంబాయి పోలీసులు తెలిపారు.