జూనియర్ ఇంజనీర్ పోస్టులు: ఎస్ఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

జూనియర్ ఇంజనీర్(జేఈ) పోస్టుల భర్తీకై స్టాఫ్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 17, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్గనైజేషన్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్
పోస్టు: జూనియర్ ఇంజనీర్ గ్రూప్-బి
ఖాళీలు: పేర్కొనలేదు
చివరి తేదీ: నవంబర్ 17, 2017

SSC JE Recruitment 2017-18 Apply For Junior Engineer Posts

పే స్కేల్: రూ.35400-రూ.112400/ ఒక నెలకు
విద్యార్హత: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ఏదేని యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: అగస్టు 01, 2018నాటికి సీఎస్‌సి/సీపీడబ్ల్యూడీ అభ్యర్థుల వయసు గరిష్టంగా 32ఏళ్లు, ఎంఈఎస్ అభ్యర్థుల వయసు గరిష్టంగా 30ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్(ఆబ్జెక్టివ్ టైప్), రాతపరీక్షల ఆధారంగా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: అక్టోబర్ 21, 2017
దరఖాస్తులకు తుది గడువు: నవంబర్ 17, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/hX8Dgw

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
staff selection commission has released notification for Junior Engineer Group-B (Non-Gazetted) vacancies in various department. Job seekers should apply online before 17th November 2017.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి