Super wife: రూట్ మార్చిన రెండో మొగుడు, టేస్ట్ బాగుంటుందని, భార్యనే బాడుగకు ఇవ్వాలని !

చెన్నై/తంజావూరు: భర్తతో హ్యాపీగా కాపురం చేసుకుంటున్న పిల్లలను చూసుకుంటున్న భార్యకు ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫేస్ బుక్ ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య ఆమె భర్త, పిల్లలను వదిలేసి జెండా ఎత్తేసింది. చాలాకాలం పీజీ హాస్టల్ లో ఉంటూ ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఇంట్లో సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న మహిళకు సీనిమా కనపడింది. రెండో మొగుడు రూట్ మార్చి భార్యనే బాడుగకు ఇవ్వాలని ట్రై చెయ్యడంతో ఆమెకు షాక్ తగిలింది. నువ్వు కత్తిలాగా ఉంటావని, ఎవరికైనా నిన్ను చూస్తే అనుభవించాలని ఆశపడుతుందని, నువ్వు హైటెక్ వ్యభిచారం చెయ్యాలని, నిన్ను గంటకు ఒకరిని బాడుగకు ఇస్తానని రెండో భర్త టార్చర్ పెట్టాడు. వ్యభిచారం చెయ్యాలని రెండో భర్త తల్లిదండ్రులు, ఆడపడుచు ఒత్తిడి చేశారు. ప్రియుడిని నమ్ముకున్నందుకు నా జీవితం నాశనం అవుతోందని ఆమె పోలీసుల కాళ్లు పట్టుకోవడం కలకలం రేపింది.

 హ్యాపీలైఫ్ లో ఫేస్ బుక్ ఫ్రెండ్ ఎంట్రీ

హ్యాపీలైఫ్ లో ఫేస్ బుక్ ఫ్రెండ్ ఎంట్రీ

తమిళనాడులోని తంజావూర్ లో కల్పనా (38) అనే మహిళ నివాసం ఉంటున్నది. భర్త రాజేష్ (పేరు మార్చడం జరిగింది), ఇద్దరు పిల్లలతో కలిసి తంజావూర్ లో కల్పనా చక్కగా కాపురం చేసేది. మూడు సంవత్సరాల క్రితం చెన్నైలోని అవడి అన్నానగర్ లో నివాసం ఉంటున్న ప్రసన్న వెంకటేష్ (35) అనే వ్యక్తి కల్పనాకు ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు.

 కల్పనాతో పులిహోరా కలిపిన వెంకటేష్

కల్పనాతో పులిహోరా కలిపిన వెంకటేష్

ప్రసన్న వెంకటేష్ తంజావూర్ లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో క్రెడిట్ కార్డు విభాగంలో ఉద్యోగం చేసేవాడు. ఆ సమయంలో ఫేస్ బుక్ ఫ్రెండ్ ప్రసన్న వెంకటేష్ తో కల్పనా మరింత దగ్గర అయ్యింది. తనకంటే వయసులో మూడు సంవత్సరాల తక్కువ వయసు ఉన్న వెంకటేష్ తో కల్పనా అక్రమ సంబంధం పెట్టుకునింది.

 జెండా ఎత్తేసిన భార్య

జెండా ఎత్తేసిన భార్య

భర్త రాజేష్ కు తెలీకుండా కల్పనా రెండు సంవత్సరాలు ప్రియుడు వెంకటేష్ తో కలిసి పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింద. మంచి రోజు చూసి భర్త రాజేష్, పిల్లలను గాలికి వదిలేసిన కల్పనా తంజావూర్ నుంచి చెన్నై చేరుకునింది. భర్త ఇంటి నుంచి వచ్చే సమయంలో కల్పనా భారీ మొత్తంలో బంగారు నగలు, నాలుగు లక్షల రూపాయల నగదు వెంట తీసుకెళ్లిపోయింది. భార్య కల్పనాకు నచ్చ చెప్పి ఇంటికి పిలుచుకుని రావాలని అనేక ప్రయత్నాలు చేసిన భర్త రాజేష్ చివరికి ఆమెను వదిలేశాడు.

 కత్తిలాంటి కల్పన

కత్తిలాంటి కల్పన

చెన్నై చేరుకున్న కల్పనా అడయార్ ప్రాంతంలోని శాస్త్రీ నగర్ లో పీజీ హాస్టల్ లో ఉండేది. చెన్నై చేరుకున్న ప్రియురాలు కల్పనాతో కలిసి ప్రసన్న వెంకటేష్ హద్దు అదుపులేకుండా ఎంజాయ్ చేశాడు. నిన్ను పెళ్లి చేసుకుని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని, నీకు కొత్త జీవితం ప్రసాదిస్తానని ప్రియుడు ప్రసన్న వెంకటేష్ కల్పనాకు మాయమాటలు చెప్పాడు.

 రూట్ మార్చిన రెండో మొగుడు

రూట్ మార్చిన రెండో మొగుడు

రెండు వారాల క్రితం కల్పనాను ప్రసన్న వెంకటేష్ పెళ్లి చేసుకున్నాడు. అవడి ప్రాంతంలోని కాటన్ ఏరియాలోని ఓ కొత్త అపార్ట్ మెంట్ లో కల్పనా, వెంకటేష్ కాపురం పెట్టారు. కొత్త దంపతుల వెంట ప్రసన్న వెంకటేష్ తల్లిదండ్రులు రంగస్వామి (60), విజయలక్ష్మి (50), వీరి కుమార్తె భువనేశ్వరి (30) కలిసి కొత్త అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నారు. ఆ సమయంలో రెండో భర్త ప్రపన్న వెంకటేష్ రూట్ మార్చి అతని అసలు స్వరూపం చూపించడం మొదలుపెట్టాడు.

 నువ్వు కత్తిలా ఉంటావ్..... ఎంజాయ్ చేయ్యి...... మమ్మల్ని సుఖపెట్టు

నువ్వు కత్తిలా ఉంటావ్..... ఎంజాయ్ చేయ్యి...... మమ్మల్ని సుఖపెట్టు

వారం రోజులు భార్య కల్పనాతో బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేసిన ప్రసన్న వెంకటేష్ ఆమె నగ్న వీడియోలు, రాసలీలల వీడియోలు మొత్తం సీక్రెట్ గా రికార్డు చేశాడు. నువ్వు కత్తిలా ఉంటావని, నిన్ను చూస్తే ఎవ్వరికైనా ఒక్కసారికే మూడ్ వచ్చేస్తుందని, నువ్వు ఇంట్లోనే హైటెక్ వ్యభిచారం చెయ్యాలని, నేను మగాళ్లను ఇంటికి పిలుచుకుని వస్తానని, లేదంటే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని భర్త ప్రసన్న వెంకటేష్ చెప్పడంతో కల్పనా షాక్ అయ్యింది.

 టార్చర్ పెట్టారు..... నగలు, నగదు స్వాహా

టార్చర్ పెట్టారు..... నగలు, నగదు స్వాహా

నువ్వు అసలు మొగుడివేనా, నిన్ను నమ్మి నా భర్త, పిల్లలను వదిలిసి వచ్చినందుకు నన్ను వ్యభిచారం చెయ్యమంటావా అంటూ కల్పనా ఎదురుతిరిగింది. నువ్వు మా కొడుక్కి సెకండ్ హ్యాండ్, నువ్వు ఏమైనా పతివ్రత అనుకుంటున్నావా అంటూ వెంకటేష్ తల్లిదండ్రులు కల్పనాను చిత్రహింసలకు గురి చేశారు. మా కొడుకు చెప్పినట్లు చెయ్యాలని అత్తమామలు రంగస్వామి, విజయలక్ష్మి ఆమె ఆడపడుచు భువనేశ్వరి కల్పనా మీద ఒత్తిడి చేశారు. అయితే కల్పనా మాత్రం హైటెక్ వ్యభిచారం చెయ్యడానికి అంగీకరించలేదు. అదే సమయంలో కల్పనా దగ్గర ఉన్న 5 సవర్ల బంగారు నగలు, మూడు లక్షల రూపాయల నగదు లాక్కొని ఆమెను అపార్ట్ మెంట్ లోని ఓ రూమ్ లో నిర్బంధించి ఆమె బయటకు వెళ్లకుండా తాళం వేసేశారు.

 దెబ్బకు బతుకు బస్ స్టాండ్

దెబ్బకు బతుకు బస్ స్టాండ్

తన రెండో భర్త ప్రసన్న వెంకటేష్, అతని కుటుంబ సభ్యులు హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలు నిర్వహిస్తున్నారని కల్పనాకు తెలిసిపోయింది. అపార్ట్ మెంట్ లో నుంచి తప్పించుకుని బయటపడిన కల్పనా పోలీసులను ఆశ్రయించింది. కల్పనా ఇచ్చిన సమాచారం మేరకు ఆమె రెండో భర్త ప్రసన్న వెంకటేష్, అతని తల్లిదండ్రులు రంగస్వామి, విజయలక్ష్మి, సోదరి భువనేశ్వరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడిని నమ్ముకుని భర్తను వదిలేసిన కల్పన ఇప్పుడు అదే ప్రియుడి దెబ్బతో రోడ్డునపడింది. సొంత ఊరికి వెళ్లలేక, రెండో మొగుడి మీద కేసు పెట్టి వాళ్లను జైలుకు పంపించిన కల్పనా పరిస్థితి అయోమయంగా మారిందని పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+