జమ్మూలో ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన రైల్వే‌బ్రిడ్జి(వీడియో)

శ్రీనగర్: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వే జమ్మూకాశ్మీర్‌లో భారీ ప్రాజెక్టును చేపట్టింది. చీనాబ్ నదిపై నిర్మించనున్న రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన కానుంది.

Taller than Eiffel Tower, this railway bridge is coming up in Jammu and Kashmir

1,315 మీటర్ల పొడవు కలిగి ఉండి 359 మీటర్ల ఎత్తుతో రైల్వే బ్రిడ్జ్ నిర్మించబడుతోంది. 324 మీటర్ల ఎత్తు కలిగి ఉన్న పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జ్ మరో 35 మీటర్ల ఎత్తులో ఉండటం విశేషం. ఈ వంతెన నిర్మాణానికి 480 మీటర్ల ఆర్చ్‌ను ఉపయోగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+