ఇంట్లో నగ్నంగా ప్రియుడితో రొమాన్స్ చేసిన అక్క, చెల్లెళ్లు చూశారని ఇద్దర్ని నరికి చంపేసింది !
ఉత్తరప్రదేశ్/ లక్నో: ఇద్దరు మైనర్ అమ్మాయిలు ఇంటిలో ఆడుకుంటున్నార. ఒకరి వయస్సు 7 సంవత్సరాలు, మరొకరికి 4 సంవత్సరాలు. ఇద్దరు మైనర్లు (minor) తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బయట ఆడుకుంటున్నారు. ఆ సమయంలో అక్క వేరే యువకవుడితో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. ఈ దృశ్యం చూసిన అమ్మాయిలు హడలిపోయారు. కోపోద్రికురాలైన 20 ఏళ్ల అక్క (sister) అంజలి చేతికి చిక్కిన పార తీసుకుని చెల్లెళ్లిద్దరినీ చంపేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (uttar pradesh) ఇటావా జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రస్తుతం అంజలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సుర్బి (7), రోషిని (4)అనే ఇద్దరు మైనర్ అమ్మాయిలను వాళ్ల అక్క అంజలి హత్య చేసిందని పోలీసు అధికారులు తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో అక్క అంజలి అక్రమ సంబంధం పెట్టుకుందని, ఈ విషయం తెలిసిన ఇద్దరు చెల్లెళ్లు తల్లిదండ్రులకు విషయం చెబుతారనే భయంతో అంజలి వారిని చంపేసిందని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఇద్దరు మైనర్ (minor) వేరే అబ్బాయిలతో సన్నిహితంగా ఉన్నారని అంజలి అపద్దం చెప్పిందని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూరసింది.

అంజలి తల్లిదండ్రులు కూలీనాలీ చేసుకుని పిల్లలను పోషించుకుంటున్నారు. ముగ్గురు పిల్లల్లో పెద్ద కూతురు (daughter) అంజలి వయసు 20 ఏళ్లు. కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులతో కలిసి అంజలి కూడా కూలి పనికి వెళ్లింది. ఆగస్టు 10వ తేదీన వేరే ప్రాంతంలో పనికి వెళ్లిన అంజలి మధ్యాహ్నం పని పూర్తి చేసుకుని ఇంటికి (house)తిరిగి వచ్చింది. తరువాత ఇద్దరు చెల్లెళ్లలను పిలిచిన అంజలి మీరు ఇంటి బయట ఆడుకోవాలని చెప్పిందని పోలీసులు అంటున్నారు.
ఆ సమయంలో ఇంట్లో (house)ఉన్న అంజలి ఆమె బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకుంది. ఇంటి బయట మైనర్ (minor) అమ్మాయిలు ఇద్దరూ ఆడుకుంటున్నారు. ఆ సందర్బంలో అంజలి ఆమె ప్రియుడితో కలిసి నగ్నంగా రొమాన్స్ చేస్తూ మైమరించిపోయింది. ఆ సమయంలో ఇద్దరు అమ్మాయిలు అనుకోకుండా ఇంటికి వెళ్లారు. ఇద్దరు చెల్లెళ్లు ఇంట్లోకి వచ్చిన విషయాన్ని అంజలి వెంటనే గుర్తించలేకపోయిందని తెలిసింది.

ప్రియుడితో తాను లైంగిక సంబంధం కలిగి ఉండటం తన చెల్లెళ్లు చూశారని, తల్లిదండ్రులకు చెబితే లేనిపోని సమస్యలు వస్తాయని అంజలి రగిలిపోయిందని తెలిసింది. తరువాత పక్కనే ఉన్న హాలులో చిక్కిన పెద్దపార తీసుకుని సొంత చెల్లెళ్లను అంజలి హత్య చేసిందని పోలీసులు తెలిపారు.
అక్కచేతిలో ఇద్దరు మైనర్ (minor)లు ప్రాణాలు కోల్పోయారు.
తర్వాత అంజలి ఆమె ఇంటిలోని గదిలో పడిన రక్తాన్ని శుభ్రం చేసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఇంట్లో ఉన్న అంజలిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో గదిలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. విచారణలో హత్య (murder) చేసినట్లు అంగీకరించిన అంజలి కోపంతో తన ఇద్దరు మైనర్ (minor) సోదరీమణులను కొట్టి చంపినట్లు చెప్పింది. అయితే మొదట్లో అంజలి జంట హత్యల కేసు నుంచి తప్పించుకోవాలనే ప్లాన్ చేసి ఇద్దరు మైనర్ చెల్లెళ్ల మీద నిందలు వేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications