వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ ఓనం ‘టైగర్ డ్యాన్స్’ అదుర్స్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

కొచ్చి: దక్షిణ భారతదేశంలోని కేరళలో జరుపుకునే అతి పెద్ద పండుగ ఓనం. ఓనం పండుగ అంటే కేరళలలో గతంలో నెల రోజుల పాటు జరిగేది. అయితే ఇప్పుడు ఓనం పండుగ 10 రోజుల పాటు నిర్వహిస్తారు. కేరళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఓనం పండుగ వాతావరణం కనపడుతుంది.

తెల్లచీరలతో అక్క, చెల్లెళ్ల సాంప్రదాయ నృత్యాలు, ఏనుగుల స్వారీలు, కేరళ నృత్యాలు, కేరళ చందా వాయిద్యాలు (కొట్టు)తో చూడముచ్చటగా ఉంటుంది. కేరళ పంచాంగం ప్రకారం తొలిమాసం అయిన చింగం (ఆగస్టు-సెప్టెంబర్ మద్య) లో ఓనం పండుగ నిర్వహిస్తారు.

బలి చక్రవర్తి ప్రతి సంవత్సరం ఒక సారి భూలోకానికి వచ్చి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటాడని కేరళ ప్రజల నమ్మకం. బలి చక్రవర్తిని ఆహ్వానిస్తు ఓనం పండుగ నిర్వహిస్తారు. ప్రపంచంలోని మలయాళీలు దాదాపుగా ఈ పండుగకు సొంత ప్రాంతాలకు వెలుతుంటారు.

కేరళ ప్రభుత్వం మంగళవారం కొచ్చిలో నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలలో భాగంగా ఎర్పాటు చేసిన పులికలి ( టైగర్ డ్యాన్స్) అందరిని ఆకట్టుకునింది. విదేశీయులు ఈ టైగర్ డ్యాన్స్ చూసి సంతోషంతో చిందులు వేశారు.

English summary
Hundreds of men painted in tiger stripes performed the Tiger Dance or Pulikali in Kochi city marking the end of celebrations of ten'day harvest festival Onam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X