Wife: అబ్బా, ప్రియుడికి మిల్క్ పౌడర్, భర్తకు వాషింగ్ పౌడర్, ఎంత ప్రేమించాడంటే, సినిమా చూపించింది !

వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతుల సంసారం సాఫీగా సాగిపోతున్న సమయంలో విలన్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రియుడికి మిల్క్ పౌడర్ ఇచ్చిన భార్య ఇంట్లో మాత్రం భర్తకు వాషింగ్ పౌడర్ ఇచ్చింది. భార్య తీరులో తేడా రావడంతో భ

బెంగళూరు/ హుబ్బళి: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు హ్యాపీగా సంసారం చేశారు. చూడటానికి దంపతులు చాలా అన్యోన్యంగా ఉన్నారని అందరూ అనుకున్నారు. దంపతులు సైతం ఎక్కడికి వెళ్లాలని అనుకున్నా ఇద్దరూ కలసి వెళ్లేవారు. భార్యను వదిలి భర్త ఎక్కవ రోజులు ఉండేవాడు కాదు. అయితే భర్తకు టైమ్ బాగాలేదని అనిపిస్తుంది. భార్య ప్రియుడిని సెట్ చేసుని ఎంజాయ్ చేస్తోందని భర్తకు తెలిసిపోయింది. అంతే భర్త ఇంతకాలం అతని భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అంతే ప్రేమగా అతని భార్య గొంతు చీల్చి హత్య చెయ్యడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

కర్ణాటకలోని హుబ్బళి-ధారవాడ జంట నగరాల సమీపంలోని కోళివాడ గ్రామంలో దేవరముని అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం దేవరమునికి శారద అనే మహిళతో వివాహం జరిపించాలని పెద్లలు నిర్ణయించారు. శారద, దేవరముని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పట్లో పెళ్లి జరిగిపోయింది. వివాహం చేసుకున్న తరువాత దేవరముని, శారదా దంపతులు చాలా సంతోషంగా జీవించారు.

భార్య కొంగు పట్టుకుని తిరిగిన భర్త

భార్య కొంగు పట్టుకుని తిరిగిన భర్త

భార్య శారదా అంటే దేవరమునికి చాలా ఇష్టం అని తెలిసింది. వివాహం జరిగిన తరువాత దేవరముని అతని భార్య శారదా కొంగుపట్టుకుని తిరుగుతున్నాడని చాలా మంది ఇప్పటికే గేలి చేశారని తెలిసింది. ఎవరు ఏమి అనుకున్నా దేవరముని మాత్రం అతని భార్య శారదా ఏమి చెప్పినా చేశాడు, ఆమె ఏది వద్దు అంటే అది చెయ్యడం లేదని తెలిసింది.

భార్య అంటే ప్రాణం

భార్య అంటే ప్రాణం

చూడటానికి దేవరముని, శారదా దంపతులు చాలా అన్యోన్యంగా ఉన్నారని అందరూ అనుకున్నారు. శారదా, దేవరముని దంపతులు సైతం ఎక్కడికి వెళ్లాలని అనుకున్నా ఇద్దరూ కలసి వెళ్లేవారు. భార్య శారదా ఆమె భర్త దేవరమునిని వదిలి పుట్టింటికి వెళ్లినా దేవరముని మాత్రం అతని భార్యను ఎక్కవ రోజులు అక్కడ ఉండనివ్వకుండా ఇంటికి పిలుచుకుని వచ్చేవాడని తెలిసింది.

ప్రియుడితో మేడమ్ ఎంజాయ్

ప్రియుడితో మేడమ్ ఎంజాయ్

పుట్టింటికి వెళ్లి వస్తున్న శారదా ఓ యువకుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. భార్య శారదా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న భర్త దేవరమునికి మాత్రం ఎలాంటి అనుమానం రాేదు. ప్రియుడి మోజులో పడిపోయిన శారదా మాత్రం భర్తకు మాయమాటలు చెప్పి బయటకు వెళ్లి ఆమె ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

ప్రియుడికి మిల్క్ పౌడర్.... భర్తకు వాషింగ్ పౌడర్

ప్రియుడికి మిల్క్ పౌడర్.... భర్తకు వాషింగ్ పౌడర్

ప్రియుడి మోజులో పడిపోయిన శారదా అతని బాయ్ ఫ్రెండ్ తో ఆమె కోరికు అన్నీ తీర్చుకుంది. ప్రియుడితో మస్త మజా చేసింది. ప్రియుడికి కావాలసినంత మిల్క్ పౌడర్ ఇస్తున్న శారదా ఇంట్లో భర్తను శారీరక సుఖం ఇవ్వకుండా అతనికి వాషింగ్ పౌండర్ ఇవ్వడం మొదలైయ్యింది, భార్య శారదా తీరులో రోజురోజుకు విపరీతంగా భారీగా మార్పులు రావడంతో దేవరమునికి అనుమానం వచ్చింది.

ఇలాంటి పెళ్లామ్ ఉంటే ఎంత.... లేకపోతే ఎంత ?

ఇలాంటి పెళ్లామ్ ఉంటే ఎంత.... లేకపోతే ఎంత ?

భార్య శారదాకు అక్రమ సంబంధం ఉందని ఆమె భర్త దేవరమునికి తెలిసిపోయింది. ఎంతో ప్రేమిస్తున్న భార్య శారదా ఇలా చెయ్యడంతో భర్త దేవరముని తట్టుకోలేకపోయాడు. పద్దతి మార్చుకోవాని దేవరముని అతని భార్య శారదాను హెచ్చరించాడు. అయితే శారదా మాత్రం ఆమె భర్త దేవరమునిని చీపురు పుల్లతో సమానంగా చూసింది, సహనం కోల్పోయిన దేవరముని అతని భార్య శారదాను గొంతు చీల్చి హత్య చెయ్యడంతో అందరూ షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+