మేనమామ భార్యతో మస్త్ మజా, అర్దరాత్రి మిడ్ నైట్ మసాలా, స్పాట్ లో ఫినిష్ !
బెంగళూరు: దంపతులకు వివాహం కావడంతో ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలను అక్క ఇంట్లో వదిలిపెట్టిన వ్యక్తి అతని భార్యతో కలిసి ఉంటున్నాడు. భర్త రాత్రి లేటుగా ఉంటికి వెళ్లాడు. అక్క కొడుకు అతని భార్యతో కలిసి బెడ్ రూమ్ లో ఉండటం చూసిన భర్త రగిలిపోయాడు. స్పాట్ లో భార్యను చంపేశాడు. మేనల్లుడు మాత్రం ఎస్కేప్ అయ్యాడు.
బెంగళూరు నగరంలోని బసవేశ్వర్ నగర్ లోని మంజునాథ్ నగర్‌లో నాగరత్న అనే మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. భార్యను పాశవికంగా హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అయ్యప్ప అనే వ్యక్తి అతని భార్య నాగరత్న (32)ను హత్య చేసి దర్జాగానే ఇంట్లో ఉన్నాడని పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం ఉందనే అనుమానాల నేపథ్యంలోనే నాగరత్న హత్య జరిగిందని పోలీసులు అంటున్నారు.

నాగరత్న, అయ్యప్పలకు 12 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. నాగరత్న, అయ్యప్ప దంపతులకు 11 ఏళ్ల కుమారుడు, 7 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అయ్యప్ప తన అక్క ఇంట్లో పిల్లలను విడిచిపెట్టాడు. ఇటీవల కొన్ని నెలల నుంచి అయ్యప్ప అతని భార్య నాగరత్నపై అనుమానం పెంచుకున్నాడు. గత మూడు రోజులుగా అయ్యప్ప, నాగరత్న దంపతుల మధ్య ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
అయ్యప్పకు ఓ అక్క ఉంది. అక్క కొడుకు చంద్రూ నిత్యం తన ఇంటికి వచ్చి వెలుతున్నాడని అయ్యప్పకు తెలిసింది. చంద్రుకు పెళ్లి అయ్యి భార్య ఓ కూతురు ఉంది. రాత్రి అయ్యప్ప ఇంటికి వెళ్లాడు. ఆ సమమంలో భార్య నాగరత్నతో పాటు అయ్యప్ప అక్క కొడుకు చంద్రు ఇంట్లో ఉన్నాడు. రాత్రి అయ్యప్ప ఇంటికి వచ్చేసరికి చంద్రు అతని ఇంట్లో హ్యాపీగా నిద్రిస్తున్నాడని తెలిసింది.
చంద్రుకు ఇప్పటికే వివాహం అయ్యిందని, భార్య కూడా ఉందని, అయినా కూడా ఇంతరాత్రిలో తన ఇంట్లోనే ఎందుకు నిద్రిస్తున్నాడు అంటూ అయ్యప్ప అతని భార్య నాగరత్నతో పెద్ద గొడవ చేశాడు. నువ్వు ఇంతరాత్రిలో మా ఇంటికి ఎందుకు వచ్చావు అంటూ అయ్యప్ప అతని అక్క కొడుకు చంద్రుతూ గొడవ చేశాడు. చంద్రు వద్ద ఉన్న మొబైల్ ఫోన్ లాక్కొన్న అయ్యప్ప రాత్రిపూట పెద్ద గొడవ సృష్టించాడు.

గొడవ పెద్దది కావడంతో చంద్రు అతని మొబైల్ లాక్కొని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి అయ్యప్ప అతని భార్య నాగరత్నతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. తరువాత కత్తి తీసుకుని అతని భార్య నాగరత్నను బెడ్ రూమ్ లోనే ఇష్టం వచ్చినట్లు పొడిచి స్పాట్ లో చంపేశాడు. భార్య నాగరత్నను చంపేసిన అయ్యప్ప దర్జాగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం చంద్రు కుటుంబంలో ఆందోళన మొదలైంది.
చంద్రు కనిపించకుండా పోవడం, అతని మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పోలీసులు అన్నారు. హత్య కేసులో నిందితుడైన అయ్యప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా భార్య నాగరత్ను హత్య చేసిన అయ్యప్ప జైలుకు వెళ్లడంతో అతని ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications